Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ తెలుగు లో చాలా సినిమాలు తీసి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. బాలయ్య బాబు మంచి సినిమాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన సినిమాలు అంటే అభిమానులు అనే కాకుండా సగటు ప్రేక్షకులు కూడా చాలా ఇష్ట పడుతుంటారు.అందుకే తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో సూపర్ డుపర్ హిట్ అవడమే కాకుండా వీటిలో చాలా సినిమాలు ఇండస్ట్రీ హిట్లు గా కూడా నిలిచి ప్రేక్షకులందరికీ మంచి ఎంటర్ టైన్మెంట్ ని అందించాయి.
ఇక బాలయ్య నరసింహనాయుడు సినిమా చేస్తున్న సమయంలో ఆ సినిమా సెట్ లో ఒక సీన్ షూట్ చేస్తున్న సమయంలో ఆ సినిమా లోని ఒక ప్రముఖ నటుడికి, నిర్మాత కి మధ్య ఒక విషయంలో క్లాష్ వచ్చి షూటింగ్ సెట్స్ లోనే ఇద్దరూ గొడవ పెట్టుకున్నారు.దాంతో ఒకరి కాలర్ మరొకరు పటుకొని అందరి ముందే కొట్టుకునేంతవరకు వెళ్లినట్టు గా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. అయితే అదే రోజు షూట్ లో ఉన్న బాలయ్య బాబు ఇవన్నీ చూసుకుంటూ కూర్చున్నాడు అలాగే ఆ టైం లో బాలయ్య మాట్లాడకుండా కామ్ గా ఉన్నాడు అంటూ చాలా మంది చాలా రోజులపాటు ఈ న్యూస్ ని మీడియాలో ఎక్కువగా రాస్తు వచ్చారు.
నిజానికి ఆ గొడవ ఎందుకు జరిగింది అనే విషయం పక్కన పెడితే బాలయ్య బాబు లాంటి ఒక అగ్రేసివ్ నటుడి ముందు గొడవ జరిగినప్పుడు ఆయన స్పందించలేదు అంటే మాత్రం అందులో ఏదో మతలాబ్ ఉండే ఉంటుంది అంటూ దాని మీద అప్పట్లో చాలా రకాలైన కామెంట్స్ చేశారు. అయితే నిజానికి ఆ ప్రొడ్యూసర్ కి ఆ పెద్ద నటుడి కి మధ్య జరిగిన గొడవ లో బాలయ్య ఇన్వాల్వ్ అవ్వలేదు.ఇక ఇదంతా ఎందుకు జరిగింది అనే విషయం పక్కన పెడితే ఆ గొడవ మీద బాలయ్య ఏవిధంగా స్పందించలేదు…
అయితే ఇందులో ఎవరిది తప్పు అనే విషయం పక్కన పెడితే ఇద్దరూ అలా సెట్స్ లో గొడవ పడడం అనేది సినిమాకి మంచిది కాదు అంటూ అప్పట్లో చాలా కథనాలు వచ్చాయి. ఇక ఇది ఇలా ఉంటే బాలయ్య ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మళ్లీ బోయపాటి కాంబో లో మరో సినిమా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి…