Homeబిజినెస్Tata Punch new model: టాటా నుంచి కొత్త పంచ్.. ఇప్పుటి వరకు ఏకార్లలో...

Tata Punch new model: టాటా నుంచి కొత్త పంచ్.. ఇప్పుటి వరకు ఏకార్లలో చూడలేని ఫీచర్లు..

Tata Punch new model: భారతదేశంలో రోజురోజుకు SUV కార్లకు డిమాండ్ పెరిగిపోతుంది. విశాలమైన క్యాబిన్ తో పాటు ఇంజిన్ పనితీరు కూడా ఈ వేరియంట్ కారులో మెరుగ్గా ఉండడంతో చాలా మంది దీనిని కొనుగోలు చేయాలని చూస్తూ ఉంటారు. అయితే SUV కార్లను తీసుకురావడంలో Tata కంపెనీకే సాధ్యం అని కొందరు అంటూ ఉంటారు. వినియోగదారులకు అనుగుణంగా ఈ కంపెనీ తన పాత మోడల్ ను అప్డేట్ చేసి తీసుకువచ్చింది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే సక్సెస్ అయిన Punch కారు అప్డేట్ ఫీచర్లతో పాటు కొత్త తరహాలో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇందులో ఉండే ఆకట్టుకునే ఫీచర్లు ఏమిటంటే?

ఈ ఏడాది జనవరిలో టాటా కంపెనీ నుంచి Punch కొత్త కారు మార్కెట్లోకి వచ్చింది. ఈ కారు డిజైన్ నేటి వినియోగదారులను ఆకట్టుకునే విధంగ ఉంది. 2 స్పోక్ స్టీరింగ్ వీల్స్ ను కలిగిన ఈ కారు ఇన్నర్ లో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు 7 అంగుళాల డిజిటల్ క్లస్టర్ ను చూడొచ్చు. అలాగే ఫుష్ బటర్ స్టార్ట్ అండ్ స్టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్ లెస్ ఛార్జింగ్ ఫీచర్లు అలరిస్తాయి. ఈ ఫీచర్లు ఈ కొత్త కారులో అప్డేట్ అయి ఉండడంతో డ్రైవర్లకు కొత్త అనుభూతిని అందిస్తాయి. ఇంటీరియర్ లో కారు స్పేస్ పెరగడంతో ప్రయాణికులు దూర ప్రయాణం చేస్తే సౌకర్యవంతంగా ఉంటుంది. కఠినమైన రోడ్లపై కూడా స్మూత్ గా వెళ్లేలా దీనికి అదనపు సౌకర్యలను అమర్చారు.

ఈ కొత్త పంచ్ లో ఇంజిన్ పనితీరు మెరుగే అని చెప్పవచ్చు. ఇందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. ఇది 120 పీస్ పవర్ ను అందిస్తుంది. అలాగే 170 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది.అలాగే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 87.8 పవర్ ను అందిస్తూ 115 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మూడో ఇంజిన్ CNG వేరియంట్ లో పనిచేస్తుంది. ఇది ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్లు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తాయి. ఈ ఇంజన్లు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే విధంగా 11.56 సెకన్లలు గమ్యాన్ని చేరుకుంటుంది.

ఇప్పటి తరం వారిని ఆకట్టుకునేవిధంగా ఇందులో ప్రత్యేకంగా ఫీచర్లను సెట్ చేశారు. యూఎస్ బీ ఛార్జర్, వైర్ లెస్ ఛార్జింగ్ తో పాటు జేబీఎల్ మోడ్ తో కూడిన హార్మన్ ఆడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే సేప్టే ఫీచర్లు ఈ కారుకు ప్రత్యేకంగా ఉండనున్నాయి. ఈ కారు సేప్టీ టెస్టింగ్ లో 5 స్టార్ రేటింగ్ పొందింది. అలాగే ఇందులో 360 డిగ్రీ కెమెరాతో పాటు బ్లైండ్ వ్యూ మానిటర్, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Christopher Nolan

Christopher Nolan: ది గ్రేట్ క్రిస్టోఫర్ నోలన్ కు నచ్చిన భారతీయ దర్శకుడు ఎవరో తెలుసా…

Christopher Nolan: క్రిస్టోఫర్ నోలన్.. ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ప్రముఖ దర్శకుడిగా తనదైన శైలిలో చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు. అందులో భాగంగా ఇటీవల విడుదలైన 'ది ఒడిస్సీ'...
Dhanush

Dhanush: విజయ్ సీఎం అయ్యాడని.. అందరూ అయిపోతారా..వీడియో వైరల్

Dhanush: తమిళనాడులో మరో సినిమా నటుడు రాజకీయాల్లోకి వస్తున్నాడా..? అనే చర్చ హాట్ టాపిక్ అయింది. ఇటీవల ప్రముఖ నటుడు ధనుష్ చేసే కొన్ని కార్యక్రమాలను భట్టి చూస్తే ఆయన కూడా త్వరలో...
Nagendra Sai

Nagendra Sai: ఏడాదిలో 13 కొలువులు.. ఈ కడప యువకుడికి ఎలా సాధ్యమైంది.. చేసిన కృషి ఏంటి

Nagendra Sai: ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ రావడమే కష్టంగా ఉంది.. నోటిఫికేషన్లు వచ్చిన కాంపిటీషన్ చాలా ఎక్కువ. ఈ పరిస్థితులు పోటీపడి కొలువు పుట్టడం అంత సులభం కాదు. లక్షల...
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: తెలుగు గడ్డకు.. సూర్య వంశీకి ఏంటి సంబంధం.. వీవీఎస్ లక్ష్మణ్ చెప్పిన నిజం..

Vaibhav Suryavanshi: యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్య వంశీ జింబాబ్వే సిరీస్లో అదరగొట్టాడు. టీ మీడియా సాధించిన విజయాలలో ముఖ్యపాత్ర పోషించాడు. రెండు హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు. తద్వారా తన మీద...
Hydra Ranganath

Hydra Ranganath: హైడ్రా రంగనాథ్ కూడా మనిషే.. అతడికీ కోపం ఉంటుంది..

Hydra Ranganath: ఆవుల వెంకట రంగనాథ్.. అలియాస్ హైడ్రా రంగనాథ్.. గడిచిన రెండు సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా ఈ పేరు తెలంగాణ రాజకీయాలలో వినిపిస్తోంది. ముఖ్యంగా భారత రాష్ట్ర...
Oktelugu Epaper