spot_img
Homeబిజినెస్JSW New SUV Launch 2026 India: దీపావళి కానుకగా JSW కొత్త కారు..SUV లవర్స్...

JSW New SUV Launch 2026 India: దీపావళి కానుకగా JSW కొత్త కారు..SUV లవర్స్ కు గుడ్ న్యూస్..

JSW New SUV Launch 2026 India: విదేశీ కంపెనీ అయిన JSW.. SUV వినియోగదారుల కోసం కొత్త వెహికల్ ను తీసుకురాబోతుంది.. గతంలో కంటే ఇప్పుడు SUV కార్లను కొనే వారి సంఖ్య పెరిగిపోతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ కంపెనీ బలమైన ఇంజన్ తో పాటు లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లను అమర్చి 5 సీట్లతో కొత్త కార్లు తయారు చేసింది. దీని గురించి ఇప్పటికే ఆన్లైన్లో సమాచారాన్ని అందించడంతో చాలామంది చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ఇటీవల ఇది 5 స్టార్ రేటింగ్ ను పొందడంతో సేఫ్టీ లోనూ ఇది బెస్ట్ కారు అని కొనియాడుతున్నారు. అయితే ఈ కారు గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

2026 అక్టోబర్ నాటికి మార్కెట్లోకి రాబోతున్న JSW Jetpur T2.. అనే కారు గురించి ఇప్పుడు మార్కెట్లో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న ఈ కారు ఇంజన్ 1.5 లీటర్ టర్బో ఛార్జ్డ్ ఇంజన్ ఉండనుంది. ఈ ఇంజన్ 181 Bhp పవర్ ను అందిస్తూ హైబ్రిడ్ వేరియంట్ ను ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో పనిచేసే ఇందులో 5 సీట్స్ కలిగి ఉంటుంది. 70 లీటర్లు కలిగిన ఫ్యూయల్ ఇందులో ఉండటంతో లాంగ్ డ్రైవ్ కు ఇది అనుగుణంగా ఉంటుంది. దీనికి ఫ్రంట్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ ఉండడంతో 7 స్పీడ్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది.

ఈ కారు ఎక్స్టీరియర్ డిజైన్ ప్రీమియం లుక్ తో కనిపిస్తుంది. టెయిల్ గేట్, మౌంటెడ్ స్పేర్ వీల్ తో బాక్సి డిజైన్ వలే కనిపిస్తుంది. మొత్తంగా దీని లుక్ కొత్తగా ఉంటుంది. ఇంటీరియర్ కారులో 15.6 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం లో అమర్చారు 10.25 అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడొచ్చు. 12 స్పీకర్ సోనీ సౌండ్ సిస్టం, పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ తోపాటు 360 డిగ్రీ కెమెరా కలిగి ఉంది. ఇందులో సేఫ్టీ ఫీచర్స్ కూడా సపోర్ట్ గా ఉండలు ఉన్నాయి. ఈ కారులో 6 ఎయిర్ బ్యాగ్స్, ESP లెవెల్ 2 ADAS ఎనర్జీ భద్రతలు ఇస్తాయి. అంతేకాకుండా ఇది గ్లోబల్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ ను పొందింది.

ఈ కారు మార్కెట్లోకి వస్తే.. ధర రూ.15 లక్షల నుంచి రూ.27 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉంది. అయితే పండుగల సీజన్ ప్రారంభం సందర్భంగా దీపావళిలో దీనిని మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తున్నారు

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Pooja Hegde

Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే కి క్షమాపణలు చెప్పిన ‘జన నాయగన్ ‘ డైరెక్టర్.. అసలు ఏమైందంటే..

Pooja Hegde: ఎన్నో అడ్డంకులను ఎదురుకొని , అసలు థియేటర్స్ లోకి వస్తుందా లేదా అనే సందిగ్ద పరిస్థితుల నడుమ , ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,...

TANA : ఛార్లెట్‌లో తానా సేవా స్పూర్తి.. 21 యూనిట్ల రక్తదానంతో 63 మందికి ప్రాణాధారం!

TANA : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ'...
Meher Ramesh Family Tragedy

Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరిన పవన్...

Meher Ramesh Family Tragedy: రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కూతురు వివాహాన్ని ఎంత గ్రాండ్ గా జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి...
Kiran Abbavaram

Kiran Abbavaram: సంబరాల ఏటి గట్టు మూవీ కిరణ్ అబ్బవరం చేయాల్సిందా…ఎలా మిస్సయ్యింది…

Kiran Abbavaram: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మీడియం...
Balakrishna Injury

Balakrishna Injury: బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లు సంచలన ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్..

Balakrishna Injury: కాకినాడ లో గత కొద్దిరోజుల నుండి NBK111 విరామం లేకుండా షూటింగ్ జరుగుతుండగా, నిన్న ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలయ్య మోకాలికి గాయమైన...
Oktelugu Epaper