spot_img
Homeబిజినెస్iQOO 16 launch date: ప్లాగ్ ఫిష్ ఫోన్లతో పోటీ పడనున్న iQOO16.. ఎప్పుడొస్తుందంటే..

iQOO 16 launch date: ప్లాగ్ ఫిష్ ఫోన్లతో పోటీ పడనున్న iQOO16.. ఎప్పుడొస్తుందంటే..

iQOO 16 launch date: మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ వచ్చి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో కొన్ని కంపెనీలు లేటెస్ట్ అప్డేట్ ఫీచర్లతో మొబైల్స్ ను తీసుకువస్తూ అన్ని వర్గాల వారిని ఇంప్రెస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా IQOO కంపెనీకి చెందిన 16 త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. అయితే ఈ మొబైల్ లో ఉండే ప్రత్యేకమైన ప్రాసెసర్ గురించి ఆసక్తిగా చర్చ సాగుతుంది. ఇందులో ఫ్లాగ్ ఫిష్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 చిప్ సెట్ కనిపిస్తుంది. దీనితోపాటు మరిన్ని ఫీచర్లను ఇందులో చూడొచ్చు. అయితే ఇలాంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్న ఈ మొబైల్ గురించి పూర్తి వివరాలు లోకి వెళ్తే..

2026 ఏప్రిల్ నెలలో ఐక్యూ 15 ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. అయితే దీనికి కొనసాగింపుగా ఐక్యూ16 రాబోతుంది. ఇందులో ప్రధానంగా బలమైన ప్రాసెసర్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. స్నాప్ రాగం 8 ఎలైట్ జెన్ 6 ఉండనుంది. ఇది ఇప్పటివరకు వచ్చినా మొబైల్స్ లో ఉండే ప్రోసెసర్ కంటే మెరుగ్గా పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఇందులో 6.89 అంగుళాల AMOLED డిస్ప్లే ఉండనుంది. ఇది 165 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 144 k resolution తో పని చేసే ఇందులో నాణ్యమైన కెమెరాను కూడా అమర్చారు. ఈ కొత్త మొబైల్లో 200 మెగాపిక్ సెల్ మెయిన్ కెమెరా ఉండనుంది. ఇది 50 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది. అలాగే 50 ఎంపీ పెరిస్కోప్ లెన్స్ తో కూడుకొని ఉంటుంది. ఈ కెమెరా పనితీరుతో సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి ఇది ఉపయోగపడుతుంది.

అలాగే ఈ మొబైల్ లో 7500 mAh బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీ 100 వాట్ లేదా 150 వాట్ చార్జింగ్తో సపోర్ట్ ఇస్తుంది. ఈ మొబైల్ లో 12gb రామ్ ఉండరు ఉంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో ఉన్న ఇందులో ఫ్లాగ్ ఫిష్ ఫోన్లతో పోటీ పడాలని లక్ష్యంతో ఈ ఏడాది చివరిలో మార్కెట్లోకి తీసుకురానున్నారు. కొన్ని నివేదికల ప్రకారం ఈ మొబైల్ మార్కెట్లోకి వస్తే దీని ధర రూ.74,990 తో విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ఫోన్కు సంబంధించిన పిక్చర్స్ లీక్ అయి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
AP Rain Alert

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని చెప్పింది. పిడుగులతో కూడిన వానలు పడతాయని...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. విద్యార్థులకు బంపర్ ఆఫర్!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కానుంది. ఈనెల 1న ప్రారంభోత్సవానికి నోచుకోనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు....
Balakrishna

Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఇంటికి కూడా వెళ్తున్నాడుగా…

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులైతే రావు... స్టార్ డమ్ అనేది లభించదు. వాళ్ల సత్తాను చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం...
Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
Oktelugu Epaper