Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Business » Gold rates today falling gold how are the prices today

Gold Rates Today: పడిపోతున్న పసిడి.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today: బులియన్ మార్కెట్ ప్రకారం.. జూన్ 20 న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,200గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.72,220 గా ఉంది. జూన్ 19న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,200తో విక్రయించారు. 10 గ్రాముల బంగారం ధర బుధవారంతో పోలిస్తే గురువారం స్థిరంగా ఉన్నాయి.

Written By:Srinivas, Updated On : June 20, 2024 / 08:20 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Gold Rates Today Falling Gold How Are The Prices Today

Gold rates down

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Gold Price Today: బంగారం ధరలు మరోసారి గుడ్ న్యూస్ చెప్పాయి. రెండు రోజులుగా తగ్గిన పసిడి ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. అటు వెండి సైతం తగ్గుముఖం పడుతోంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ 2337 డాలర్లుగా నమోదైంది. స్పాట్ సిల్వర్ 30.19 డాలర్లుగా కొనసాగుతోంది. దేశీయంగా గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. జూన్ 20 న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,200గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.72,220 గా ఉంది. జూన్ 19న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,200తో విక్రయించారు. 10 గ్రాముల బంగారం ధర బుధవారంతో పోలిస్తే గురువారం స్థిరంగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,460గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,200 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.72,220 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,950 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,050తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,200 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,220తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,200తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,220తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలు స్థిరంగా కొనసాగినా.. వెండి ధరలు పడిపోయాయి. గురువారం ఓవరాల్ గా కిలో వెండి రూ.91,000గా నమోదైంది. బుధవారంతో పోలిస్తే గురువారం రూ.500 తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.91,000గా ఉంది. ముంబైలో రూ.91,000, చెన్నైలో రూ.91,100 బెంగుళూరులో 91,000, హైదరాబాద్ లో రూ. 91,100 తో విక్రయిస్తున్నారు.

Srinivas

Srinivas Author - OkTelugu

Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Read More

Web Title: Gold rates today falling gold how are the prices today

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Bulian market
  • gold price
  • Indian Gold Price
  • International Gold
  • Silver Price
Follow OkTelugu on WhatsApp

Related News

Gold Price: ఈ రాష్ట్రంలో బంగారం ధర తక్కువ.. ఎందుకంటే?

Gold Price: ఈ రాష్ట్రంలో బంగారం ధర తక్కువ.. ఎందుకంటే?

Gold Prices: బంగారం కొనుగోలుదారులకు లక్కీ ఛాన్స్.. ఈ అవకాశం మళ్లీ రాదు..!

Gold Prices: బంగారం కొనుగోలుదారులకు లక్కీ ఛాన్స్.. ఈ అవకాశం మళ్లీ రాదు..!

Gold Rates Today: పడిపోతున్న పసిడి.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today: పడిపోతున్న పసిడి.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today: బంగారం తగ్గింది.. వెండి పెరిగింది.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today: బంగారం తగ్గింది.. వెండి పెరిగింది.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today: బంగారం, వెండి కొనేవారికి గుడ్ న్యూస్..

Gold Rates Today: బంగారం, వెండి కొనేవారికి గుడ్ న్యూస్..

Gold Rates Today: తగ్గిన వెండి ధరలు.. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today: తగ్గిన వెండి ధరలు.. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today: నిన్న గుడ్ న్యూస్.. నేడు షాకింగ్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Gold Rates Today: నిన్న గుడ్ న్యూస్.. నేడు షాకింగ్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Gold Rates Today: బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్.. ఎందుకంటే?

Gold Rates Today: బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్.. ఎందుకంటే?

Gold Rates Today: మహిళలకు గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today: మహిళలకు గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

ఫొటో గేలరీ

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.