Gold Price Today: బంగారం ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. శుభకార్యాల వేళ ధరలు పెరగడంపై కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయం బంగారం ధరలు స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2024.90 డాలర్లు నమోదైంది. సిల్వర్ ఔన్స్ కు 23.01 డాలర్ల ట్రేడ్ అవుతోంది. 2024 ఫిబ్రవరి 21వ తేదీన ధరలు ఎలా ఉన్నాయంటే?
బులియన్ మార్కెట్ ప్రకారం.. ఫిబ్రవరి 21న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,340గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,550 గా ఉంది. ఫిబ్రవరి 20న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,460తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి మంగళవారం కంటే బుధవారం రూ.100 కు పైగా తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,700గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,340 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,550 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,840 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,100తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,340 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,550తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,340తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,550తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు తగ్గాయి. బుధవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.75,400గా నమోదైంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం వెండి ధరలు రూ.500 తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.75,400గా ఉంది. ముంబైలో రూ..75,400, చెన్నైలో రూ.76,900, బెంగుళూరులో 72,400, హైదరాబాద్ లో రూ.76,900తో విక్రయిస్తున్నారు.