Homeబిజినెస్Gold Price Today: రెండో రోజూ పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today: రెండో రోజూ పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today: బంగారం ధరలు కొన్ని రోజులు తగ్గుతూ వచ్చాయి. అయితే గత రెండు రోజులుగా ఒకే మొత్తంలో వరుసగా పెరుగుతున్నాయి. వెండి ధరలు కూడా అదేస్థాయిలో పెరుగుతున్నాయి. శనివారం దేశీయంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. ఫిబ్రవరి 3న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,300గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.63,600 గా ఉంది. ఫిబ్రవరి 2న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,150తో విక్రయించారు. శుక్రవారం కంటే శనివారం బంగారం ధరలు మరో రూ.150 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,750గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,300 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.63,600 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,900 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.64,250తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,300 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,600తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,300తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,600తో విక్రయిస్తున్నారు.

ఈరోజు బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. శనివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.76,500గా నమోదైంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం వెండి ధరలు రూ.200 తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.76,500గా ఉంది. ముంబైలో రూ.76,500, చెన్నైలో రూ.78,000, బెంగుళూరులో 73,500, హైదరాబాద్ లో రూ.78,000తో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: తెలుగు గడ్డకు.. సూర్య వంశీకి ఏంటి సంబంధం.. వీవీఎస్ లక్ష్మణ్ చెప్పిన నిజం..

Vaibhav Suryavanshi: యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్య వంశీ జింబాబ్వే సిరీస్లో అదరగొట్టాడు. టీ మీడియా సాధించిన విజయాలలో ముఖ్యపాత్ర పోషించాడు. రెండు హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు. తద్వారా తన మీద...
Hydra Ranganath

Hydra Ranganath: హైడ్రా రంగనాథ్ కూడా మనిషే.. అతడికీ కోపం ఉంటుంది..

Hydra Ranganath: ఆవుల వెంకట రంగనాథ్.. అలియాస్ హైడ్రా రంగనాథ్.. గడిచిన రెండు సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా ఈ పేరు తెలంగాణ రాజకీయాలలో వినిపిస్తోంది. ముఖ్యంగా భారత రాష్ట్ర...
Vijay

Vijay: విజయ్ తర్వాత తమిళ్ ఇండస్ట్రీ లో నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకునేది ఆయనేనా…

Vijay: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మొన్నటి వరకు విజయ్ నెంబర్ వన్ హీరోగా ఉండేవాడు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు వెళ్లిపోయాడు. కాబట్టి తను సినిమాలు చేసే అవకాశామైతే లేదు. ఇక రీసెంట్...
Nara Lokesh

Nara Lokesh: సాక్షి.. పాడిందే పాట.. లోకేష్ మీద తేల్చుకోవాల్సింది కోర్టులో..

Nara Lokesh: ఒక తప్పు జరిగింది. ఆ తప్పును ఆధారాలతో సహా నిరూపించాలి అంటే మన దగ్గర దమ్ము ఉండాలి. అన్నిటికి మించి సాక్షాలు ఉండాలి. ఆ తర్వాత కోర్టు దాకా వెళ్లాలి....
August School Holiday

August School Holidays: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు..!

August School Holidays: సాధారణంగా విద్యార్థులకు సెలవులు అంటే చాలా ఇష్టం. పాఠశాలలకు వరుసగా సెలవులు వస్తున్నాయంటే వారిలో సరదా వేరు. అటువంటి సరదా తెచ్చింది ఆగస్టు నెల. ఒకటి కాదు రెండు...
Oktelugu Epaper