Homeబిజినెస్Gold Prices: తగ్గిన బంగారం ధర..నేడు (2023 అక్టోబర్ 24న)ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Prices: తగ్గిన బంగారం ధర..నేడు (2023 అక్టోబర్ 24న)ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Prices: దసరా పండుగ నేపథ్యంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు అదే బాటలో వెళ్లాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అక్టోబర్ 24న మంగళవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బులియన్ మార్కెట్ ప్రకారం.. అక్టోబర్ 24న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,600గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.59,430 గా ఉంది. అక్టోబర్ 23న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,700తో విక్రయించారు. సోమవారం కంటే మంగళవారం బంగారం ధరలు రూ.100ల మేర తగ్గింది. బంగారం ధరలు దేశంలోని ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.61,600గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,350 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.61,450 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.56,600 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.61,750తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.56,350 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.61,450తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.56,600తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.59,430తో విక్రయిస్తున్నారు.

వెండి ధరలు సైతం స్వల్పంగా దిగువకు వచ్చాయి. మంగళవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.78,500గా నమోదైంది. సోమవారం తో పోలిస్తే మంగళవారం రూ.200 వరకు తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.75,100గా ఉంది. ముంబైలో రూ.75,100, చెన్నైలో రూ.78,500, బెంగుళూరులో 74,500, హైదరాబాద్ లో రూ.78,500తో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper