spot_img
Homeబిజినెస్Gold and Silver price today: బంగారం వెండి వెంటనే కొనుక్కోండి

Gold and Silver price today: బంగారం వెండి వెంటనే కొనుక్కోండి

Gold and Silver price today: బంగారం, వెండి ధరలు వారం రోజులుగా పతనం అవుతున్నాయి. ఒకవైపు గల్ఫ్‌ యుద్ధం కారణంగా ఒకవైపు రూపాయి విలువ పతనం అవుతోంది. మరోవైపు బంగారం ధరలు పడిపోతున్నాయి. ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. రూపాయి పతనం అయితే బంగారం విలువ పెరగాలి. కానీ తగ్గుతుంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.1.47 లక్షల నుంచి రూ.1.55 లక్షల మధ్య ట్రేడ్‌ అవుతోంది. కిలో వెండి ధర ఒకదశలో రూ.3 లక్షలు దాటింది. కానీ ప్రస్తుతం రూ.2.35 లక్షలుగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో రూ.2.15 లక్షలకు పతనమైంది. ఈ హెచ్చుతగ్గులు రిటైల్‌ కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లకు ఇబ్బందిగా మారాయి.

ఫెడ్‌ రేట్‌ స్థిరీకరణ ప్రభావం..
అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను స్థిరీకరించడం బంగారం మార్కెట్‌పై ప్రధానంగా ఒత్తిడికి కారణం. ఈ నిర్ణయం డాలర్‌ బలోపేతానికి దారితీసి, బంగారం వంటి సేఫ్‌–హేవెన్‌ ఆస్తుల ఆకర్షణ తగ్గింది. ఇన్వెస్టర్లు బాండ్లు, స్టాక్స్‌ వైపు మళ్లారు. భారతదేశంలో ఢిల్లీ, ముంబై లాంటి మార్కెట్లలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

సప్లయ్‌ పెరగడంతో..
చేతిలో డబ్బులు లేకపోవంతో ఇప్పటికే బంగారంపై పెట్టుబడి పెట్టినవారు ఇప్పుడు అమ్మేస్తున్నారు. దీంతో మార్కెట్‌లో సప్లయ్‌ పెరిగింది. ఫలితంగా ధరలు తగ్గుతున్నాయి. దీంతో కొనుగోలు ఆసక్తిని తగ్గించింది. ఫలితంగా ధరలు మరింత పతనమవుతున్నాయి. ఈ విక్రయాలు ముఖ్యంగా ఫెస్టివల్‌ సీజన్‌ తర్వాత పెరిగాయి.

రికవరీ సూచనలు
అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ ఆందోళనలు బంగారానికి మద్దతుగా నిలుస్తాయని నిపుణులు అంచనా. వెండి మార్కెట్‌ ఇండస్ట్రియల్‌ డిమాండ్‌తో (సోలార్, ఎలక్ట్రానిక్స్‌) బలపడవచ్చు. అయితే, ఫెడ్‌ తదుపరి చర్యలు, భారత జీడీపీ గ్రోత్‌ కీలకం.

డబ్బులు సమృద్ధిగా ఉన్నవారు ఈ తక్కువ ధరలను అవకాశంగా చూసి కొనుగోలు చేయవచ్చు. దీర్ఘకాల లాభాల కోసం. అప్పులు చేసి రిస్క్‌ పెంచుకోవద్దు. ఇప్పుడు కొంటే రాబోయే రోజుల్లో ధర మళ్లీ పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Oktelugu Epaper