Homeప్రత్యేకంఈ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. అందుబాటులోకి వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు..?

ఈ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. అందుబాటులోకి వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు..?

ఈ మధ్య కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా అనేక కొత్త సర్వీస్ లను అందుబాటులోకి తెస్తున్నాయి. బ్యాంకింగ్ సేవలను సులభతరం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రముఖ బ్యాంక్ ఐడీబీఐ తాజాగా తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. వినియోగదారులు బ్యాంక్ కు కూడా వెళ్లకుండా వాట్సాప్ ద్వారా బ్యాంక్ లకు సంబంధించి సంపాదించే అవకాశం కల్పించింది.

ఐడీబీఐ బ్యాంక్ ఈ సర్వీసులను వాట్సాప్ వెరిఫైడ్ నెంబర్ ద్వారా అందిస్తోంది. ఇతర యాప్ లతో వాట్సాప్ కు సెక్యూరిటీ ఫీచర్లు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల వాట్సాప్ ద్వారా మోసపూరిత లావాదేవీలు జరిగే అవకాశం ఉండదు. ఐడీబీఐ కొన్ని సర్వీసులను ప్రస్తుతం వాట్సాప్ ద్వారా అందిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది.

వాటాస్ప్ బ్యాంకింగ్ ద్వారా ఐడీబీఐ బ్యాంకు కస్టమర్లు సమీపంలోని ఏటీఎంల వివరాలు, ఐడీబీఐ బ్యాంక్ బ్రాంచు వివరాలు, వడ్డీ రేట్లు, ఈమెయిల్ స్టేట్‌మెంట్, చెక్ బుక్ కోసం రిక్వెస్ట్ చేసుకోవడం, చివరి ఐదు లావాదేవీలు, అకౌంట్ బ్యాలన్స్ సమాచారం తెలుసుకోవచ్చు. ఐడీబీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో రాకేశ్ శర్మ వాట్సాప్ సేల్వలను అందుబాటులోకి తీసుకురావడం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

బ్యాంకు కస్టమర్లకు మెరుగైన సర్వీసులను అందించాలనే ఉద్దేశంతో మాత్రమే కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఇప్పటికే పలు బ్యాంకులు వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ సర్వీసులను వాట్సాప్ ద్వారా బ్యాంకులు అందిస్తూ ఉండటంపై పలువురు వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Balakrishna Injury

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Tollywood Directors

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...
Vemulawada Rajanna temple

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...
Football Legends Retirement

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...
US Iran Conflict

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
Oktelugu Epaper