ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 9న జగనన్న అమ్మఒడి రెండో విడత సొమ్ములు ఖాతాల్లో జమ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. అమ్మఒడి పొందేందుకు ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 16-19 వరకు లబ్ధిదారుల ప్రాథమిక జాబితా విడుదల చేస్తామని, 20-24 మధ్య జాబితాలో తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. 26న అమ్మఒడి లబ్ధిదారుల తుది జాబితాను వెలువరిస్తామన్నారు.