
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.. చంద్రబాబు
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రాజధానిప్రాంతానికి చెందిన రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మద్దతును ప్రకటించింది. మందడంలో రైతుల పోరాటానికి చంద్రబాబు నాయుడు మద్దతుగా నిలిచారు. అసెంబ్లీ నుంచి తిరిగి వెళ్తున్న చంద్రబాబు దీక్షా శిబిరం వద్ద ఆగి రైతుల్ని పరామర్శించారు. రైతులు ఏకాకి కారని, అమరావతి రైతులకు ఎప్పుడూ అండగా ఉంటానని అన్నారు. రైతుల పోరాటం వృధా కాదని తెలిపారు. అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం […]
