Homeఅంతర్జాతీయంIran Advanced MIRV Missile Attack On Israel: ఇరాన్‌ అత్యాధునిక మిస్సైల్‌.. ఎదుర్కోలేక తడబడుతున్న...

Iran Advanced MIRV Missile Attack On Israel: ఇరాన్‌ అత్యాధునిక మిస్సైల్‌.. ఎదుర్కోలేక తడబడుతున్న ఇజ్రాయెల్‌!

Iran Advanced MIRV Missile Attack On Israel: మిడిల్‌ ఈస్ట్‌లో అమెరికా రాజేసిన అగ్ని రగులుతోంది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్‌ ప్రతీకార దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో అమెరికా అనుకూల గల్ప్‌ దేశాలు అల్లాడుతున్నాయి. ఇక ఇజ్రాయెల్‌ను కూడా ఇబ్బంది పెడుతోంది. ఇరాన్‌ మిస్సైళ్లను ఇజ్రాయెల్‌ పూర్తిస్థాయిలో అడ్డుకోలేకపోతోంది. దానికి కారణం ఇరాన్‌ వద్ద ఉన్న అరుదైన మిస్సైలే కారణం. ఇవి ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థలను సవాలు చేస్తున్నాయి. […]

Iran Advanced MIRV Missile Attack On Israel: మిడిల్‌ ఈస్ట్‌లో అమెరికా రాజేసిన అగ్ని రగులుతోంది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్‌ ప్రతీకార దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో అమెరికా అనుకూల గల్ప్‌ దేశాలు అల్లాడుతున్నాయి. ఇక ఇజ్రాయెల్‌ను కూడా ఇబ్బంది పెడుతోంది. ఇరాన్‌ మిస్సైళ్లను ఇజ్రాయెల్‌ పూర్తిస్థాయిలో అడ్డుకోలేకపోతోంది. దానికి కారణం ఇరాన్‌ వద్ద ఉన్న అరుదైన మిస్సైలే కారణం. ఇవి ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థలను సవాలు చేస్తున్నాయి. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం నుంచి పాఠాలు తీసుకుని ఇరాన్‌ దీనిని అభివృధ్ధి చేసింది.

Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే

ఇంటర్నల్‌ మిస్సైల్‌..
ఇరాన్‌ ’ఇంటర్నల్‌’ మిస్సైల్‌ (MIRV–ఇన్‌స్పైర్డ్‌) ఒకే లాంచ్‌ నుంచి 6 సబ్‌–మిసైల్ లు విడుదల చేస్తుంది. రష్యా ఓరెష్నిక్‌ (కెడ్ర్‌ ICBM–డెరివేటివ్‌) నుంచి ప్రేరణ పొంది దీనిని తయారు చేసింఆది. ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ ఒక్క మిస్సైల్‌ను టార్గెట్‌ చేస్తే మిగతా 5 విధ్వంసం చేస్తున్నాయి. 10 మిస్సైల్స్‌ 60 మిస్సైళ్లుగా ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతున్నాయి. ఫాత్‌–360, ఫతహ్‌–110 లాంటి షార్ట్‌–రేంజ్‌ బాలిస్టిక్‌ మిస్సైల్స్‌(120–700 కిలోమీటర్లు) ఉక్రెయిన్‌కు సరఫరా చేసిన అనుభవం ఉంది.

డ్రోన్స్‌ అసిమెట్రిక్‌ యుద్ధం..
షాహెద్‌–136 డ్రోన్స్‌ 800–35 డాలర్ల ధర, ఐరన్‌ డోమ్‌ ఇంటర్‌సెప్టర్స్‌ రేంజ్‌ 40–50 కిలోమీటర్లు. 1 డ్రోన్‌కు 6–7 ఇంటర్‌సెప్టర్స్‌ (264 కిలోమీటర్లు). ఇక డ్రోన్లు కూడా అనూహ్య ఫలితాలు ఇస్తున్నాయి. రూ.50 వేల నుంచి రూ.లక్షతో తయారైన డ్రోన్లతో దాడి చేస్తే ఇజ్రాయెల్‌ వాటిని అడ్డుకోవడానికి కోట్ల విలువైన మిస్సైల్స్‌ వాడుతోంది.

ఐరన్‌ డోమ్‌ షార్ట్‌–రేంజ్‌ (4–70 కిలో మీటర్లు) రాకెట్స్‌కు, డేవిడ్‌’స్‌ స్లింగ్‌ మీడియం (40–300 కిలో మీటర్లు), ఆరోవ్‌ లాంగ్‌–రేంజ్‌ MIRVలు సెన్సర్లను మసకా చేస్తాయి. 2026 ఫిబ్రవరి 27–మార్చి 3 దాడుల్లో ఇరాన్‌ బ్యారేజ్‌ మిస్సైల్స్, డ్రోన్స్‌ లెబనాన్‌ నుంచి లాంచ్, హైఫా సైరన్స్‌. ట్రంప్‌ ‘ఆపరేషన్‌ జెనెసిస్‌‘లో 500 టార్గెట్స్‌ హిట్, కానీ ఇరాన్‌ ప్రాక్సీలు (హిజ్బుల్లా) కొనసాగుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper