
వీకెండ్ వచ్చింది.. తారల అందాలు ఆరబోసేలా చేసింది. శని, ఆదివారాలు అందరికీ సెలవులు కావడంతో బయటకొస్తుంటారు. తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక తారల సంగతి చెప్పక్కర్లేదు.
మన భారతీయ సీని తారలు ఈ వీకెండ్ వేళ తెగ ఎంజాయ్ చేశారు. ఒక్కొక్కరు ఒక్కో హాట్ డ్రెస్ వేసుకొని నెటిజన్లకు కన్నుల విందు చేశారు.
బాలీవుడ్, దక్షిణాది హీరోయిన్లు అయిన కృషి, బిగ్ బాస్ బ్యూటీ కం హీరోయిన్ నందినిరాయ్, హీరోయిన్ అనూ ఇమ్మాన్యూయేల్, సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ లు , యువ హీరోయిన్ శోభితారానా, తన్యలు తమ ఎద అందాలను చూపిస్తూ యువతను కవ్వించేలా సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పంచుకున్నారు.
ఈ తారలు వీకెండ్ వేళ షేర్ చేసిన ఫొటోలు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారాయి. హాట్ హాట్ ఫొజులతో వీరు షేర్ చేసిన కామెంట్లకు నెటిజన్లు అంతే హాట్ గా స్పందించారు.
https://www.instagram.com/p/CRbV9lPse_W/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CRbL2dvlaQq/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CRbYblyDB03/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CRbFbIGrB3Z/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CRafeh6BhUY/?utm_source=ig_web_copy_link