Homeఎంటర్టైన్మెంట్Varuntej - Lavnya Thripati : వరుణ్ తేజ్ -లావణ్య పెళ్లి : మెహందీ వేడుకలో...

Varuntej – Lavnya Thripati : వరుణ్ తేజ్ -లావణ్య పెళ్లి : మెహందీ వేడుకలో నితిన్ భార్య, బన్నీ ఫ్యామిలీ ఫొటోలు వైరల్

Varuntej – Lavnya Thripati : కొన్నేళ్లుగా సినిమాల ద్వారా పరిచయమై.. ప్రేమించుకొని ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కారు. ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా ఉన్న ఈ ఇద్దరూ ఒక్కటి కాబోతున్న ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏకంగా ఇటలీ దేశంలో ఈ వేడుకను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మెగా ఫ్యామిలీ, అతిథులు అందరూ ఇటలీకి చేరుకున్నారు.

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి నవంబర్ 2న జరుగనున్న సంగతి తెలిసిందే.. ఇటలీకి అందరూ చేరుకున్నారు. వరుణ్ తేజ్ స్నేహితులు హీరోలు కూడా ఫ్యామిలీతో హాజరయ్యారు. అల్లు అర్జున్, హీరో నితిన్ లు ఫ్యామిలీతో హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్వహించిన మెహెందీ వేడుకలో నితిన్ భార్య, బన్నీ ఫ్యామిలీ ఫొటోలు వైరల్ అయ్యాయి.

 

View this post on Instagram

 

A post shared by Actress Gallery (@actressgalleryc)

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Nagarjuna

Nagarjuna: ‘లెనిన్’ ని ఆ రేంజ్ కి తీసుకెళ్లలేకపోయాము అంటూ నాగార్జున హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ 'లెనిన్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 12 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ , అక్కినేని అఖిల్ ఈ చిత్రం తో భారీ బ్లాక్...
Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...
Himalayan Disaster

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...
Divvela Madhuri

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Tollywood Directors

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...
Oktelugu Epaper