Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Prerna creates all time record with star heroine range remuneration for 15 weeks

Bigg Boss 8 Telugu Finale LIVE:  4వ స్థానం లో ఎలిమినేట్ అయిన ప్రేరణ..15 వారాలకు స్టార్ హీరోయిన్ రేంజ్ రెమ్యూనరేషన్ తో ఆల్ టైం రికార్డు!

కచ్చితంగా ఈమె బిగ్ బాస్ కి వెళ్తుందని అనుకున్నారు. అనుకున్నట్టు గానే బిగ్ బాస్ కి వచ్చింది. మొదటి రోజు ఏ జోష్ తో అయితే ఆమె ఉన్నిందో, అదే జోష్ తో ఈరోజు వరకు కొనసాగింది. ఆడపులి లాగ ప్రతీ టాస్క్ లోనూ తన బెస్ట్ ఇచ్చింది. అయితే ఈ 15 వారాలకు ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ బిగ్ బాస్ హిస్టరీ లోనే ఆల్ టైం రికార్డు అని అంటున్నారు.

Written By:Vishnu Teja, Updated On : December 15, 2024 / 09:43 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Prerna Creates All Time Record With Star Heroine Range Remuneration For 15 Weeks

Bigg Boss Telugu 8 Finale

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Bigg Boss 8 Telugu Finale LIVE:  ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో మగవాళ్ళతో సమానంగా, ఆడపులి లాగా ఆడిన కంటెస్టెంట్ ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు ప్రేరణ కంభం. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందు ఈమె స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ లో హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ ని దక్కించుకుంది. ఆ తర్వాత ‘కిరాక్ బాయ్స్..కిలాడి లేడీస్’ అనే షో లో మగవాళ్ళతో సమానంగా ఈమె ఆడే టాస్కులను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కచ్చితంగా ఈమె బిగ్ బాస్ కి వెళ్తుందని అనుకున్నారు. అనుకున్నట్టు గానే బిగ్ బాస్ కి వచ్చింది. మొదటి రోజు ఏ జోష్ తో అయితే ఆమె ఉన్నిందో, అదే జోష్ తో ఈరోజు వరకు కొనసాగింది. ఆడపులి లాగ ప్రతీ టాస్క్ లోనూ తన బెస్ట్ ఇచ్చింది.

అయితే ఈ 15 వారాలకు ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ బిగ్ బాస్ హిస్టరీ లోనే ఆల్ టైం రికార్డు అని అంటున్నారు. రోజుకి ఈమెకి 32 వేల రూపాయిల రెమ్యూనరేషన్ ఇస్తామని బిగ్ బాస్ టీం ఒప్పందం చేసుకుందట. ఆ ఒప్పందం ప్రకారం చూస్తే ఈమె 15 వారాలకు 33 లక్షల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంది. ఈరోజు ఆమెని హౌస్ నుండి ప్రముఖ హీరోయిన్ ప్రజ్ఞ జైస్వాల్ తీసుకొచ్చింది. ప్రజ్ఞ జైస్వాల్ ఇప్పటి వరకు ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకోలేదు. అలా ప్రేరణ బిగ్ బాస్ హిస్టరీ లో సరికొత్త రికార్డు ని నెలకొల్పింది. అయితే ఈమె ఉన్నప్పుడు సూట్ కేసు ఆఫర్ ఇచ్చి ఉండుంటే కచ్చితంగా తీసుకొచ్చేది. అది కూడా తోడు అయ్యుంటే ఈమె రెమ్యూనరేషన్ అరకోటికి పైగానే ఉండేది అని ఆమె అభిమానులు అనుకుంటున్నారు.

#Prerana is evicted as Top 4 contestant of S8.#BiggBossTelugu8 pic.twitter.com/IocSKVYRqa

— TeluguBigg (@TeluguBigg) December 15, 2024

Vishnu Teja

Vishnu Teja Author - OkTelugu

Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Read More

Web Title: Prerna creates all time record with star heroine range remuneration for 15 weeks

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • allu arjun
  • Bigg Boss 8 Telugu Finale LIVE
  • Bigg Boss OTT Telugu:
  • Bigg Boss Telugu 8 Grand Finale
  • Bigg Boss Telugu 8 Winner
Follow OkTelugu on WhatsApp

Related News

Deepika Padukone: ప్రభాస్ ని కాదని అల్లు అర్జున్ కి ఓకే చెప్పిన దీపిక పదుకొనే!

Deepika Padukone: ప్రభాస్ ని కాదని అల్లు అర్జున్ కి ఓకే చెప్పిన దీపిక పదుకొనే!

Chiranjeevi and Balayya : నాగార్జున ఇండస్ట్రీ హిట్ కొట్టకుండా అడ్డుకున్న  చిరంజీవి,బాలయ్య…ఏం జరిగిందంటే..?

Chiranjeevi and Balayya : నాగార్జున ఇండస్ట్రీ హిట్ కొట్టకుండా అడ్డుకున్న చిరంజీవి,బాలయ్య…ఏం జరిగిందంటే..?

Balakrishna-Nagarjuna : బాలయ్య ఆ మూవీని వదిలేస్తే నాగార్జున చేసి సూపర్ సక్సెస్ ను అందుకున్నాడా..?

Balakrishna-Nagarjuna : బాలయ్య ఆ మూవీని వదిలేస్తే నాగార్జున చేసి సూపర్ సక్సెస్ ను అందుకున్నాడా..?

Revanth : రేవంత్ సార్ ఏమైంది మీకు.. ఉత్తంకుమార్ రెడ్డిని మీ పీఠంలో కూర్చోబెట్టారు ఎందుకు?

Revanth : రేవంత్ సార్ ఏమైంది మీకు.. ఉత్తంకుమార్ రెడ్డిని మీ పీఠంలో కూర్చోబెట్టారు ఎందుకు?

Allu Arjun and Pawan Kalyan : అల్లు అర్జున్ సినిమా పవన్ కళ్యాణ్ చేతుల్లోకి.. ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్!

Allu Arjun and Pawan Kalyan : అల్లు అర్జున్ సినిమా పవన్ కళ్యాణ్ చేతుల్లోకి.. ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్!

Sreemukhi : స్టార్ యాంకర్ శ్రీముఖి ఇలా అయిపోయిందేంటి? షాక్ లో ఫ్యాన్స్!

Sreemukhi : స్టార్ యాంకర్ శ్రీముఖి ఇలా అయిపోయిందేంటి? షాక్ లో ఫ్యాన్స్!

CM Revanth Reddy and Allu Arjun : సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని తిరస్కరించిన అల్లు అర్జున్..కారణం ఏమిటంటే!

CM Revanth Reddy and Allu Arjun : సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని తిరస్కరించిన అల్లు అర్జున్..కారణం ఏమిటంటే!

Sumanth: నాగార్జున గురించి చెప్పడానికి ఏమి లేదు..ఆయన అలాంటి వాడే : సుమంత్

Sumanth: నాగార్జున గురించి చెప్పడానికి ఏమి లేదు..ఆయన అలాంటి వాడే : సుమంత్

Pushpa : USA లో ఎటు చూసిన ‘పుష్ప’ మేనియా నే..సోషల్ మీడియా ని ఊపేస్తున్న వీడియో!

Pushpa : USA లో ఎటు చూసిన ‘పుష్ప’ మేనియా నే..సోషల్ మీడియా ని ఊపేస్తున్న వీడియో!

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.