Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Sports » Arjun erigaisi takes over after viswanathan anand

Arjun Erigaisi : గుకేష్ కాదు.. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత స్థానం ఇతడిదే.. మునుముందూ అతడినీ దాటేస్తాడు.. ఇంతకీ ఎవరితను?

భారతీయ చదరంగంలో.. అంతర్జాతీయ చదరంగంలో విశ్వనాథన్ ఆనంద్ సృష్టించిన రికార్డులు.. సాధించిన ఘనతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు ఆటకు దూరమైనప్పటికీ.. చదరంగంలో అకాడమీ నెలకొల్పి.. అద్భుతమైన క్రీడాకారులను తయారు చేస్తున్నాడు. ఇటీవల ప్రపంచ చెస్ ఛాంపియన్ సాధించిన గుకేష్ కూడా విశ్వనాథన్ ఆనంద్ అకాడమీ లో శిక్షణ పొందినవాడే.

Written By:Anabothula Bhaskar, Updated On : December 15, 2024 / 10:05 PM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Arjun Erigaisi Takes Over After Viswanathan Anand

chess

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Arjun Erigaisi : విశ్వనాథన్ ఆనంద్ ELO(ఎలో రేటింగ్ సిస్టం) రేటింగ్ లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అయితే ఇప్పుడు అతడి తర్వాత స్థానాన్ని అర్జున్ ఎరిగైసి అనే భారతీయుడు ఆక్రమించాడు. వాస్తవానికి ఆనంద్ తర్వాత స్థానాన్ని గుకేష్ అధిరోహిస్తాడని అందరూ అనుకున్నారు. అయితే అర్జున్ తారాజువ్వలాగా దూసుకు వచ్చి ఆస్థానాన్ని ఆక్రమించాడు. ప్రపంచ వ్యాప్తంగా నాల్గవ ర్యాంకులో కొనసాగుతున్నాడు. అర్జున్ ఏకంగా 2,800 ఈఎల్వో రేటింగ్ సాధించాడు. గ్రాండ్ మాస్టర్ గా అవతరించిన అర్జున్.. ఆనంద్ తర్వాత స్థానాన్ని ఆక్రమించి.. గ్రాండ్ మాస్టర్ జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా 16వ స్థానంలో నిలిచాడు. 2,800 గోల్డ్ స్టాండర్డ్ ఈఎల్వో ర్యాంకు సాధించాడు. తాజా ర్యాంకింగ్ జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.. చెస్ ఒలంపియాడ్ లో పాల్గొన్న అర్జున్.. స్వర్ణం సాధించాడు. 21 సంవత్సరాల ఈ యువకుడు క్లాసికల్ చెస్ రేటింగ్స్ లో సరికొత్త సంచలనాన్ని సృష్టిస్తున్నాడు.. క్లాసికల్ చెస్ విభాగంలో 2800 ఎలో రేటింగ్స్ అధిగమించి.. 16వ ఆటగాడిగా నిలిచాడు.. ఇదే విషయాన్ని FIDE ప్రపంచ గవర్నింగ్ బాడీ ట్విట్టర్ ఎక్స్ లో పేర్కొంది..” అర్జున్ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన రెండవ భారతీయుడిగా ఆవిర్భవించాడు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్ సరసన నిలిచాడు. ఈ ఏడాది డిసెంబర్ నెల నాటికి #FIDE rating జాబితాలో అతడు ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో అతడు 21 స్థానంలో ఉన్నాడు. 45వ చెస్ ఒలంపియాడ్ లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు. మొత్తంగా తన సత్తాను చాటాడని” FIDE గవర్నింగ్ బాడీ ట్విట్టర్లో పేర్కొంది.

తెలంగాణ బిడ్డ..

అర్జున్ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో జన్మించాడు. 14 సంవత్సరాల 11 నెలల 13 రోజుల వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ దక్కించుకున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్లో అతడు భారతదేశం తరఫున అగ్రశ్రేణి ఆటగాడిగా ఆవిర్భవించాడు. ప్రస్తుతం అతడి రేటింగ్ 2,801. అమెరికాకు చెందిన హికారు నకమూరా 2,802, నార్వే ప్రాంతానికి చెందిన మాగ్నస్ కార్ల్ సన్ 2,831 రేటింగ్స్ తో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అమెరికాకు చెందిన ఫాబియానో కరువానా 2805 రేటింగ్ తో తర్వాత స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల సింగపూర్లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్ టోర్నీలో విజేతగా నిలిచిన 18 సంవత్సరాల గుకేష్ 2783 రేటింగ్ వద్ద ఉండగా.. ప్రపంచ చెస్ ఛాంపియన్ రన్నరప్ లిరెన్ 2,728 పాయింట్లతో 22వ స్థానంలో ఉన్నాడు. అర్జున్ తన కెరీర్లో అత్యుత్తమ స్థానంలో ఉండగా.. ఇదే జోరు కనుక అతడు కొనసాగిస్తే విశ్వనాథన్ ఆనంద్ స్థాపించిన రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని చదరంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar

Anabothula Bhaskar Author - OK Telugu

Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Read More

Web Title: Arjun erigaisi takes over after viswanathan anand

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Arjun Erigaisi
  • Gukesh
  • Sports News
  • Viswanathan Anand
  • World Chess Champion
Follow OKTelugu on WhatsApp

Related News

Vaibhav Surya Vanshi : ఇష్టమైన క్రికెట్ కోసం చాలా వదులుకున్నాడు.. ఐపీఎల్ సెంచరీ వెనుక సూర్య వంశీ చేసిన త్యాగాలు ఇవీ

Vaibhav Surya Vanshi : ఇష్టమైన క్రికెట్ కోసం చాలా వదులుకున్నాడు.. ఐపీఎల్ సెంచరీ వెనుక సూర్య వంశీ చేసిన త్యాగాలు ఇవీ

Arjun Erigaisi : గుకేష్ కాదు.. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత స్థానం ఇతడిదే.. మునుముందూ అతడినీ దాటేస్తాడు.. ఇంతకీ ఎవరితను?

Arjun Erigaisi : గుకేష్ కాదు.. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత స్థానం ఇతడిదే.. మునుముందూ అతడినీ దాటేస్తాడు.. ఇంతకీ ఎవరితను?

Broncos vs Browns match : బ్రాంకోస్‌ vs బ్రౌన్స్‌ మ్యాచ్‌ని మీరు చూడాలనుకుంటున్నారా.. అయితే ఈ ఆప్షన్లు మీకోసమే..

Broncos vs Browns match : బ్రాంకోస్‌ vs బ్రౌన్స్‌ మ్యాచ్‌ని మీరు చూడాలనుకుంటున్నారా.. అయితే ఈ ఆప్షన్లు మీకోసమే..

IPL Mega Auction 2025 : అయ్యర్, పంత్ రికార్డులు సృష్టిస్తే.. వీళ్లు మెరుపులు మెరిపించారు.. ఇంతకీ ఈ ఆటగాళ్లు ఎవరు? ఎంతకు అమ్ముడుపోయారు?

IPL Mega Auction 2025 : అయ్యర్, పంత్ రికార్డులు సృష్టిస్తే.. వీళ్లు మెరుపులు మెరిపించారు.. ఇంతకీ ఈ ఆటగాళ్లు ఎవరు? ఎంతకు అమ్ముడుపోయారు?

Mike Tyson : మైక్ టైసన్ అంటే ఉక్కు కండలు.. పిడి గుద్దులు మాత్రమే కాదు.. చావు చివరి దాకా వెళ్లి వచ్చిన మనిషి కూడా..

Mike Tyson : మైక్ టైసన్ అంటే ఉక్కు కండలు.. పిడి గుద్దులు మాత్రమే కాదు.. చావు చివరి దాకా వెళ్లి వచ్చిన మనిషి కూడా..

Luka Doncic Injury: చివరి సెకన్లలో మైఖేల్ పోర్టర్ విన్నింగ్ జంపర్.. డెన్వర్ 122-120తో డల్లాస్ ఓటమి..

Luka Doncic Injury: చివరి సెకన్లలో మైఖేల్ పోర్టర్ విన్నింగ్ జంపర్.. డెన్వర్ 122-120తో డల్లాస్ ఓటమి..

pistons vs lakers : లెబ్రాన్ జేమ్స్ vs లేకర్స్ ఏడీ.. ఉత్కంఠ మ్యాచ్ లో పిస్టన్స్ చేతిలో ఓటమి..

pistons vs lakers : లెబ్రాన్ జేమ్స్ vs లేకర్స్ ఏడీ.. ఉత్కంఠ మ్యాచ్ లో పిస్టన్స్ చేతిలో ఓటమి..

wizards vs warriors : వారియర్స్ ను 125-112 తేడాతో ఓడించిన స్టీఫెన్ కర్రీ

wizards vs warriors : వారియర్స్ ను 125-112 తేడాతో ఓడించిన స్టీఫెన్ కర్రీ

Commonwealth Games : భారత క్రీడా బృందానికి షాకింగ్ న్యూస్.. కామన్వెల్త్ గేమ్స్ లో ఆ క్రీడలు నిర్వహించరట!

Commonwealth Games : భారత క్రీడా బృందానికి షాకింగ్ న్యూస్.. కామన్వెల్త్ గేమ్స్ లో ఆ క్రీడలు నిర్వహించరట!

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba Chocolate Color Dress Photos

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.