Maharashtra : పులి.. పేరు వినగానే భయం.. దూరంగా కనిపిస్తేనే ఒంట్లో వణుకు.. ఇక దాడిచేసేందుకు వస్తే.. పై ప్రాణాలు పైనుంచే పోతాయి. మనిషికే కాదు.. ఏ జంతువైనా అంతే. ఆయుధాలు ఉన్నా.. జనం చుట్టూ ఉన్నా.. పులి వస్తే చెల్లాచెదురై పోవాల్సిందే. దాని పంజాకు చిక్కితే నూకలు చెల్లినట్లే.. కానీ మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దాడి చేసేందుకు వచ్చిన పులిని ఐక్యంగా అడ్డుకుంది గేదెల గుంపు. అంతే కాకుండా పులిని చుట్టుముట్టి.. కొమ్ములతో కసితీరా పొడిచి చంపాయి. పులిని ఎదుర్కొన్న గేదెల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ODD MAN OUT: An injured tiger among the herd of bovines in Chandrapur forest area. The tiger is said to have succumbed to injuries. @ntca_india @MahaForest @SunilWarrier1 @TOI_Nagpur @TOICitiesNews @byadavbjp @SPYadavIFS @SMungantiwar @CMOMaharashtra @etadoba pic.twitter.com/swiTtLkAJa
— Vijay Pinjarkar (@vijaypTOI) July 20, 2023
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Buffaloes attacked tiger in chadrapur district of maharastra
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com