spot_img
Homeఎంటర్టైన్మెంట్Adivi Sesh Remuneration: రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచేసిన అడవి శేష్..పారిపోతున్న నిర్మాతలు

Adivi Sesh Remuneration: రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచేసిన అడవి శేష్..పారిపోతున్న నిర్మాతలు

Adivi Sesh Remuneration: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజి ని తెచ్చుకున్న అతి కొద్ది మంది హీరోలలో ఒకరు అడవి శేష్..కెరీర్ ప్రారంభం లో ఈయన క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ మరియు నెగటివ్ రోల్స్ లో ఎక్కువగా కనిపించేవాడు..పంజా లో ఈయన చేసిన శాడిస్టు పాత్ర ఇప్పటికి ఎవ్వరు మర్చిపోలేరు..ఆ తర్వాత బాహుబలి సినిమా లో నెగటివ్ రోల్ ద్వారా పాన్ ఇండియా మార్కెట్ కి పరిచయం అయ్యాడు.

Adivi Sesh Remuneration
Adivi Sesh

ఇక ఆ సినిమా తర్వాత నుండి క్యారక్టర్ ఆర్టిస్టు మరియు విలన్ రోల్స్ కి టాటా చెప్పేసి..తన సొంత స్క్రిప్ట్స్ తో తనని తానె హీరో గా పెట్టుకొని సినిమాలు తియ్యడం ప్రారంభించారు..అలా ఇప్పటి వరుకు ఆయన హీరో గా నటించిన క్షణం, గూఢచారి,ఎవరు , మేజర్ మరియు లేటెస్ట్ గా ‘హిట్ 2 ‘ వంటి చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి సూపర్ హిట్స్ గా నిలుస్తూ అడవి శేష్ కెరీర్ ని ఎక్కడికో తీసుకెళ్లింది.

ఇప్పుడు అడవి శేష్ సినిమా అంటే మార్కెట్ లో ఒక బ్రాండ్..థ్రిల్లర్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన హీరో..తనకంటూ మార్కెట్ లో ఒక మినిమం గ్యారంటీ హీరో అనే ముద్ర పడిపోవడం తో అడవి శేష్ తన రెమ్యూనరేషన్ ని కూడా బాగా పెంచేసాడట..ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు 7 నుండి 10 కోట్ల రూపాయిల వరుకు డిమాండ్ చేస్తునట్టు సమాచారం..నిర్మాతలు కూడా ఆయన అడిగినంత అడ్వాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు..కానీ కొంతమంది నిర్మాతలు మాత్రం అడవి శేష్ అడిగినంత ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు అట.

Adivi Sesh Remuneration
Adivi Sesh

ఎందుకంటే అడవి శేష్ కేవలం థ్రిల్లర్ సినిమాలకు మాత్రమే పరిమితం అయిపోయాడు..థ్రిల్లర్ సినిమాలకు కేవలం A సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ వస్తాయి కానీ..మాస సెంటర్స్ లో ఆడడం కష్టం..అంతే కాకుండా ఎల్లప్పుడూ థ్రిల్లర్ జానర్ సినిమాలే తీస్తే ఆడియన్స్ కి కూడా విసుగు వస్తుంది..అడవి శేష్ జానర్ మారిస్తే ఆయన అడిగినంత ఇవ్వడానికి మాకు ఏ మాత్రం ప్రాబ్లెమ్ లేదని కొంతమంది నిర్మాతలు అనుకుంటున్నారట.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...
Today 25 July 2026 Horoscope:

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Oktelugu Epaper