తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ఎంఐఎం నేత సంచలన వ్యాఖ్యలు

ఎంఐఎం నేత సంచలన వ్యాఖ్యలు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంచనల వ్యాఖ్యలు చేశారు. ప్రచారంలో భాగంగా ఆయన హుస్సేన్ సాగర్ కట్టపై ఉన్న పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూల్చేయాలని వ్యాఖ్యానించాడు. గతంలో 4,700 ఎకరాలున్న హుస్సేన సాగర్ ప్రస్తుతం 700 ఎకరాల కూడా లేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇస్తానని మాయమాటలు చెప్పిందన్నారు. మరోవైపు ముషీరాబాద్ భోలక్ పూర్ లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన అక్బరుద్దీన్ కు ఛేదు అనుభవం ఎదురైంది. అక్కడి స్థానికులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Telangana Janasena: తెలంగాణలో జనసేన ను ఇక తట్టుకోలేరా?!

Telangana Janasena: తెలంగాణలో జనసేన యాక్టివ్ అయినట్టు కనిపిస్తోంది. అది కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేష్టల పుణ్యమా అని. పవన్ కళ్యాణ్ ఆ వివాదం అంతటితో ఫుల్ స్టాప్ అన్నట్టు మాట్లాడారు. కానీ...

Jagan Comments Chandrababu: ప్రస్టేషన్ లో జగన్.. చంద్రబాబుపై సంచలన కామెంట్స్!

Jagan Comments Chandrababu: రాజకీయాల్లో సిద్ధాంతపరంగా విమర్శలు చేయాలే కానీ.. వ్యక్తిగత అంశాల జోలికి పోకూడదు. రాజకీయ ప్రత్యర్థులతో రాజకీయ పోరాటం చేయాలి. కానీ వారి వ్యక్తిగత హాని కోరుకోకూడదు. బహుశా ఏపీలో...

Most Popular

Telangana Ration Card EKYC

Telangana new Ration Cards Updates: కొత్త రేషన్ కార్డులకు టైం ఫిక్స్.. ఎప్పుడు ఇస్తారంటే?

Telangana new Ration Cards Updates: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో సంక్షేమ పథకాన్ని పగడ్బందీగా అమలుచేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో కొన్నింటిని పూర్తి చేస్తుండగా.. అదనంగా...

Telangana: ఉప్పొంగిన గంగ.. తెలంగాణ భూగర్భ జల సంపదకు ఇదే మచ్చుతునక!

  Telangana:  రైతులు పంట తడికోసం వివిధ మార్గాలపై ఆధారపడతారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే కాలువలు అందుబాటులో ఉన్నాయి. ప్రాజెక్టుల నుంచి నీరు వస్తోంది. ఎక్కువ శాతం రైతులు బావులు, బోర్లపైనే ఆధారపడుతున్నారు....

Jubleehiss Gang Rape: గుర్తుండిపోవాలని మెడపై కొరికాం..:బాలిక గ్యాంగ్ రేప్ కేసు

Jubleehiss Gang Rape: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ రేప్ కేసు విచారణలో సంచలనాల విషయాలు బయటికొస్తున్నాయి. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నారు. మొదట ఏ...

Tragedy: తల్లి లేని బతుకు తనకెందుకని తనువు చాలించాడు

Tragedy: అమ్మ ప్రేమకు కొలమానం లేదు. కొడుకు మీద తల్లికి అంతే ప్రేమ ఉంటుంది. నవమాసాలు మోసం కనిపెంచిన తల్లి మరణంతో అతడు తట్టుకోలేకపోయాడు. తల్లితోనే తనువు చాలించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా శ్మశాన...

చిన్న సినిమాలకు శుభవార్త.. మల్టీప్లెక్స్ టికెట్ రేటు తగ్గింది !

   Movie ticket  latest prices  in Telangana :  జగన్ ప్రభుత్వం దెబ్బకు  ఏపీలో థియేటర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. టికెట్ రేట్లను కావాలని  భారీగా తగ్గించి  15 రూపాయలు, 30 రూపాయలు అంటూ  సినిమాలను చంపేస్తుంటే..   తెలంగాణలో  కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఏకంగా...