spot_img
Homeక్రీడలుIndia vs Sri Lanka 2nd Test: టెస్టు సిరీస్‌ను ఊడ్చేసిన భార‌త్‌.. లంక‌పై సునాయాస...

India vs Sri Lanka 2nd Test: టెస్టు సిరీస్‌ను ఊడ్చేసిన భార‌త్‌.. లంక‌పై సునాయాస గెలుపు..!

India vs Sri Lanka 2nd Test: రోహిత్‌ను చూస్తుంటే న‌క్క‌తోక ఏమైనా తొక్కాడా అనిపిస్తోంది. ఎందుకంటే అత‌ని కెప్టెన్సీలో ఆడిని అన్ని మ్యాచులు క్లీన్ స్వీప్ చేస్తున్నాడు. వ‌ర‌స సిరీస్ ల‌ను గెలిచి త‌న‌కు తిరుగులేద‌ని నిరూపించుకున్నాడు. ఇక ఇప్పుడు మ‌రో రికార్డును ఖాతాలో వేసేసుకున్నాడు. బెంగుళూరు వేదిక‌గా జ‌రుగుతున్న పింక్ బాల్ టెస్టులో కూడా త‌మ‌కు తిరుగులేద‌ని భార‌త్ నిరూపించుకుంది.

India vs Sri Lanka 2nd Test
India vs Sri Lanka 2nd Test

వాస్త‌వానికి రెండో రోజే ఆట గెలిచామ‌ని అర్థ‌మైపోయినా.. ఎన్ని పరుగుల తేడాతో గెలుస్తున్నామ‌నేది మాత్రం ఆట ముగిసే స‌రికి అర్థ‌మైపోయింది. రెండోరోజు ముగిసే స‌రికి 28 పరుగుల‌తో ఒక వికెట్ కోల్పోయి ఉన్న శ్రీలంక‌.. మూడో రోజు ఆట ప్రారంభించింది. లంక కెప్టెన్ దిముత్ క‌రుణ ర‌త్నె 104 ప‌రుగుల‌ను 174 బంతుల్లో పూర్తి చేశాడు. మ‌రో బ్యాట్స్ మెన్ కుశాల్ మొండిస్ 54ప‌రుగుల‌ను 60బంతుల్లో పూర్తి చేశాడు.

Also Read: పవన్ కళ్యాణ్ పై పడ్డ వైసీపీ నేతలు.. సమస్యలు వదిలేసి వ్యక్తిగత దాడి?

వీరిద్ద‌రూ ఇంత‌లా పోరాడినా.. ఇత‌ర బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేయ‌డంతో 208ప‌రుగుల‌కు ఆలౌట్ అయిపోయింది. ఇండియా నుంచి అశ్విన్ 4 వికెట్లు తీయ‌గా, బుమ్రా 3, అక్ష‌ర్ ప‌టేల్ 2 వికెట్ల‌ను తీశారు. ఇక రెండుసార్లు ఇండియా నుంచి గ్రేట్ ఇన్నింగ్స్ 92, 67 ప‌రుగులు చేసిన శ్రీయాస్ అయ్య‌ర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

India vs Sri Lanka 2nd Test
India vs Sri Lanka 2nd Test

ఇక అద్భుత‌మైన కీపింగ్ తో ఆక‌ట్టుకున్న పంత్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు ద‌క్కింది. వాస్త‌వానికి క‌రుణ ర‌త్నె, కుశాల్ బ్యాటింగ్ చూస్తే.. లంకేయులే గెలుస్తార‌ని అంతా అనుకున్నారు. కానీ అశ్విన్‌, బుమ్రాలు వారి వికెట్ల‌ను తీసి ఇండియాకు రిలీఫ్ ఇచ్చారు. త‌ద‌నంత‌ర వ‌చ్చిన వారు ఎవ్వ‌రూ కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయారు. దాంతో ఇండియా గెలుపు సునాయాసం అయిపోయింది. టెస్టు సిరీస్‌కంటే ముందు ఇండియా టీ20 సిరీస్‌ను ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే.

Also Read: వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చను.. పొత్తులపై పవన్ సంచలన ప్రకటన

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper