spot_img
Homeక్రీడలుSunrisers Hyderabad: మొద‌టిసారి స‌న్‌రైజ‌ర్స్ ను పొగుడుతున్న ఫ్యాన్స్‌.. కార‌ణం ఆ ఇద్ద‌రే..

Sunrisers Hyderabad: మొద‌టిసారి స‌న్‌రైజ‌ర్స్ ను పొగుడుతున్న ఫ్యాన్స్‌.. కార‌ణం ఆ ఇద్ద‌రే..

Sunrisers Hyderabad: ఒక‌ప్పుడు స‌న్ రైజ‌ర్స్‌కు ఫ్యాన్స్ ఫుల్ స‌పోర్టుగా ఉండేవారు. కానీ ఎప్పుడ‌తై టైటిల్‌ను అందించిన డేవిడ్ వార్న‌ర్‌ను వ‌దుల‌కుందో అప్ప‌టి నుంచే తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అంత‌కు ముందు కూడా ఈ విమ‌ర్శ‌లు ఉన్నా.. వార్న‌ర్‌ను వ‌దులుకున్న‌ప్ప‌టి నుంచి ఇవి ఎక్కువ‌య్యాయి. పైగా ఈ మ‌ధ్య కంప్ల‌యింటు కూడా ఎక్కువ‌గానే ఇస్తున్నారు.

Hyderabad Sunrisers
Hyderabad Sunrisers

ఇందుకు కార‌ణాలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ వేలంలో గెలుపు గుర్రాల‌ను వ‌దుల‌కుంది. చాలామంది స్ట్రాంగ్ ప్లేయ‌ర్ల‌ను చేజిక్కించుకోలేక‌పోయింది. అదే స‌మ‌యంలో జ‌ట్టులో కాస్తా కూస్తో ఆడే వారిని కూడా వ‌దులుకుంది. దీంతో ట్విట్ట‌ర్ వేదిక‌గా వేలం జ‌రిగిన రోజే స‌న్ రైజ‌ర్స్ టీమ్ పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. పైగా అంత‌కు ముందు సీజ‌న్ల‌లో ఏ మాత్రం ఆక‌ట్టుకోలేని వారిని కోట్లు పెట్టి కొనుగోలు చేయ‌డంతో.. ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Also Read: New Districts And Revenue Divisions: ఏపీ 26 జిల్లాల్లో 73 రెవెన్యూ డివిజన్లకు ఆమోదం: కొత్త జిల్లాలివీ..

అయితే స‌డెన్ గా ఇప్పుడు స‌న్ రైజర్స్ మేనేజ్ మెంట్ మీద ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటి ఇప్పుడేమైనా టీమ్ గెలిచిందా అంటే ఆ విష‌యంలో కాదండోయ్‌. ఇద్ద‌రు ప్లేయ‌ర్ల‌ను వ‌దులుకున్నందుకు. అవును. గతంలో స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టులో అతి దారుణంగా ఫెయిల్ అయి గెల‌వాల్సిన మ్యాచ్‌ల‌ను ఓడిపోయేందుకు కార‌ణం అయిన విజయ్ శంకర్, మనీష్ పాండేల‌ను వేలంలో వ‌దిలేసింది.

అదే ఇప్పుడు జ‌ట్టును కాపాడింద‌ని అంటున్నారు. ఎందుకంటే వారిద్ద‌రూ ఇప్పుడు వేర్వేరు టీమ్ ల‌లో ఆడుతున్నారు. కానీ ఏ మాత్రం ఆక‌ట్టుకోవ‌ట్లేదు. విజయ్ శంకర్ గుజరాత్ టైటాన్స్ త‌ర‌ఫున మనీష్ పాండే లక్నో సూపర్ జెయింట్స్ త‌ర‌ఫున ఆడుతున్నారు. కానీ వారి ఆట తీరులో మాత్రం మార్పు రాలేదు. దారుణంగా విఫ‌ల‌మ‌వుతున్నారు. ఢిల్లీతో జ‌రిగిన మ్యాచ్ లో విజయ్ శంకర్ వ‌న్ డౌన్‌లో వ‌చ్చి 20 బంతుల్లో 13 ర‌న్స్ మాచేశాడు. బౌల‌ర్ గా కూడా ఆక‌ట్టుకోలేక‌పోయాడు.

Vijay Shankar
Vijay Shankar

అలాగే లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ లో ఆడుతున్న మనీష్ పాండే కూడా దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 ప‌రుగులు, అలాగే చెన్నైతో జ‌రిగిన మ్యాచ్ లో కేవ‌లం 5 ప‌రుగులు చేశాడు. దాంతో వీరిద్ద‌రూ స‌న్ రైజ‌ర‌స్ టీమ్ లో లేనందుకు ఫ్యాన్స్ కుషీ అవుతున్నారు. వారు గ‌న‌క ఉంటే.. ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉండేదంటూ చెబుతున్నారు.

Also Read:Bigg Boss Non Stop OTT Telugu: షాక్ ఇచ్చిన బిగ్ బాస్‌.. మ‌రో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్‌.. ఆమె సేఫ్..

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper