spot_img
Homeక్రీడలుక్రికెట్‌Abhishek Sharma Instagram Post: అభిషేక్‌ పోస్ట్‌... చెప్పుతో యూవీ రిప్లై!

Abhishek Sharma Instagram Post: అభిషేక్‌ పోస్ట్‌… చెప్పుతో యూవీ రిప్లై!

Abhishek Sharma Instagram Post: సోషల్‌ మీడియా.. మంచి చెడు అన్నింటికీ ఇప్పుడు అదే ఆధారం. సంతోషాన్ని బాధను దాంట్లోనే పంచుకుంటున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అంతా సోషల్‌ మీడియాపైనే ఆధారపడుతున్నారు. దాంతోనే కాలక్షేపం చేస్తున్నారు. సెలబ్రిటీల పోస్టులు తమ పోస్టుల ద్వారా డబ్బులు సైతం సంపాదిస్తున్నారు. వారి పోస్టులకు లైక్‌లు, షేర్లు, కామెంట్లు కూడా ఎక్కువగా వస్తాయి. ఫాలోవర్స్‌ కూడా లక్షల్లో ఉంటారు. తాజాగా టీ20 జట్లు ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్టు వైరల్‌ అవుతోంది. దీనిపై మాజీ స్టార్‌ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ తనదైన శైలిలో రిప్లైయ్‌ ఇచ్చాడు.

Also Read: టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

యువీ సరదా సూచనలు..
అభిషేక్‌ షర్మ టీ20 వరల్డ్‌ కప్‌లో వరుస వైఫల్యాల తర్వాత జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో రాణించాడు. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీనిని తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సెలబ్రేట్‌ చేసుకున్నాడు అభిమానులంత శుభాకాంక్షలు తెలిపారు. అయితే మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సరదాగా ’చెప్పు’ ఎమోజీ డ్రాప్‌ చేశారు. ఇది మాత్రమే కాదు, గతంలో కూడా అభిషేక్‌ పోస్టులకు యువీ ఇలాంటి ఎమోజీలతో స్పందించారు. ఇవి కేవలం సరదా కాదు. ఆటపై మరింత దృష్టి పెట్టాలని సున్నితంగా హెచ్చరించారు.

ప్రశంసలతోపాటు స్టోరీ..
అభిషేక్‌ ప్రదర్శనను యువరాజ్‌ ఇన్‌స్టా స్టోరీలో ప్రత్యేకంగా హైలైట్‌ చేశారు. ఇది యువ క్రికెటర్‌కు ప్రోత్సాహం, అదే సమయంలో డిసిప్లిన్‌పై దృష్టి పెట్టాలనే సందేశం. ఈ ఇంటరాక్షన్‌ క్రికెట్‌ లోకంలో మెంటర్‌–ప్లేయర్‌ బంధాన్ని సూచిస్తోంది.

ఈ ఘటన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలు క్రికెటర్లకు ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూపిస్తుంది. అభిషేక్‌ వంటి యువత గెలుపులను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌తో కనెక్ట్‌ అవుతున్నారు, కానీ యువీ ఎమోజీలు ఆటపై ఫోకస్‌ తప్పకూడదని గుర్తు చేస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Hindustan Times (@hindustantimes)

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Oktelugu Epaper