https://oktelugu.com/

Horoscope Today : ఈ రాశి ఉద్యోగులు లక్కీ డే.. ప్రమోషన్ పొందే అవకాశం..

వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. శారీరక సమస్యలు ఎదుర్కొంటారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

Written By:
  • NARESH
  • , Updated On : October 1, 2024 / 08:15 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వ పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు బ్రహ్మ యోగం, శుక్ల యోగం ఏర్పడనున్నాయి. దీంతో కొన్ని రాశుల ఉద్యోగులకు ప్రమోషన్ లభించనుంది. వ్యాపారులకు లాభాలు వస్తాయి. మరికొందరికి ప్రతికూల పరిస్థితులు ఉండనున్నాయి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులు కార్యాలయంలో ఉల్లాసంగా ఉంటారు. పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తారు.

    వృషభ రాశి:
    పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా ఉంటారు. వ్యాపారులు కొన్ని శుభవార్తలు వింటారు. పిల్లల చదువుకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    మిథున రాశి:
    ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యుల అవసరాలను తీరుస్తారు. వ్యాపారంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. వ్యాపారులు నష్టాలను ఎదుర్కొంటారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    కర్కాటక రాశి:
    వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికలు ఊపందుకుంటాయి. జీవిత భాగస్వామితో కలిసి ఉల్లాసంగా ఉంటారు. పాత స్నేహితులను కలుస్తారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.

    సింహారాశి:
    వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. ఉద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు.

    కన్య రాశి:
    శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.ఉపాధ్యాయ రంగంలోని వారికి అనుకూల సమయం. బంధువుల నుంచి ధనలాభం పొందుతారు. కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. ఉద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు.

    తుల రాశి:
    కొత్త ఆదాయ వనరులు పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు అనుకూల ప్రయోజనాలు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు శుభవార్తలు వింటారు. భవిష్యత్ కుసంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

    వృశ్చిక రాశి:
    గృహ అవసరాల కోసం కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితులు ఎదురైతే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.

    ధనస్సు రాశి:
    ఇతరులకు అప్పుగా ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. కోర్టుకు సంబంధించిన వ్యవహారం నడిస్తే అందులో విజయం సాధిస్తారు. ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది. ప్రియమైన వారికి డబ్బు సాయం చేస్తారు.

    మకర రాశి:
    ఆర్థికంగా పుంజుకుంటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. విద్యార్థులు ఉన్నత అవకాశాలను పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులు కొత్త ఆదాయాన్ని పొందుతారు.

    కుంభరాశి:
    బంధువులతో వాగ్వాదం జరిగే అవకాశం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు హాని కలిగించే ప్రయత్నాలు చేయొద్దు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    మీనరాశి:
    వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. శారీరక సమస్యలు ఎదుర్కొంటారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.