Homeజాతీయ వార్తలుదేశం బాగుండాలంటే కెసిఆర్, ప్రధాని అవ్వాలంట!

దేశం బాగుండాలంటే కెసిఆర్, ప్రధాని అవ్వాలంట!

తెరాస మంత్రి గంగుల కమలాకర్ సీఎం కేసిఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మంత్రి కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడని, ఆయన వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నామని కమలాకర్ కొనియాడారు. Read More: కేటీఆర్‌ కి అద్భుతమైన బహుమానం సిద్ధంచేసిన కేసీఆర్‌? సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ పనితీరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కరీంనగర్‌లో గల్లంతైందన్నారు. వచ్చే […]

తెరాస మంత్రి గంగుల కమలాకర్ సీఎం కేసిఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మంత్రి కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడని, ఆయన వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నామని కమలాకర్ కొనియాడారు.

Read More: కేటీఆర్‌ కి అద్భుతమైన బహుమానం సిద్ధంచేసిన కేసీఆర్‌?

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ పనితీరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కరీంనగర్‌లో గల్లంతైందన్నారు. వచ్చే 40 ఏళ్లపాటు తెలంగాణలో తెరాస నే అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే 40 ఏళ్లు టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంటుందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ ప్రధాని కావాలన్నారు. రాష్ట్రంలో కేటీఆర్ సీఎం కావాలని పేర్కొన్నారు.

Read More:
సారూ.. అప్పుడు గెలిచారు.. హామీలు మరిచారు..ఇప్పుడైనా జర దెఖో..

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper