spot_img
Homeప్రత్యేకంNational Museum : యుగే యుగే భారత్.. త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం మన దేశంలో..

National Museum : యుగే యుగే భారత్.. త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం మన దేశంలో..

Yuge Yuge Bharat National Museum : మ్యూజియం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఫ్రాన్స్ దేశంలోని పారిస్ లో గల లావ్రే మ్యూజియం. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా ఖ్యాతిగడిచింది. 73వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇప్పుడు దాన్ని అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం లక్షా 17వేల చదరపు మీటర్ల విస్తీర్ణంతో భారతదేశం నిర్మించబోతోంది. నిజంగా నిజం ఇదీ

ఇప్పటివరకూ పాలన కేంద్రంగా నార్త్ సౌత్ బ్లాక్ కార్యాలయాల్లో ఈ అతిపెద్ద మ్యూజియంను ఏర్పాటు చేయబోతున్నారు. బ్రిటీష్ కాలం నుంచి ఇప్పటిదాకా మూడు అంతస్తుల్లో 900కు పైగా గదులు ఉన్నాయి. సెంట్రల్ విస్తా పూర్తయ్యాక ప్రారంభమయ్యాక.. నార్త్ సౌత్ బ్లాక్ లను తరలించి వీటిల్లో అతిపెద్ద మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నారు.

ఇందులో 5వేల సంవత్సరాల నాటి సంస్కృతి నాగరికతను ఇందులో నిక్షిప్తం చేయబోతున్నారు. భారత్ లోని విలువైన వస్తువులు, చారిత్రిక గాథలను ఇందులో పొందుపరుచనున్నారు. సింధూ నాగరితక , బుద్దుడు, జైనుడు, మౌర్యులు, చౌళుల, స్వాతంత్రోద్యమ పోరాటం.. ఇప్పటిదాకా అందరి చరిత్రను ఇందులో నిక్షిప్తం చేయనున్నారు.

త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం మన దేశంలో ఏర్పాటు కాబోతున్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Allu Arjun Lokesh Kanagaraj Movie

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...
Chennai Love Story Movie Review

Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Chennai Love Story Movie Review: 'క' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి 'చెన్నై...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...
Oktelugu Epaper