Pawan Kalyan vs CM Jagan : పవన్ కళ్యాణ్ పేరు చెబితేనే వైసీపీ ప్రభుత్వం వణుకుతోంది. జగన్ కు రాత్రిపూట కూడా కలలో పవనే వస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. పవన్ పేరు తలుచుకుంటేనే మైండ్ బ్లాంక్ అవుతున్నట్టు కనిపిస్తోంది. వారాహి యాత్రకు ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చిందే వైసీపీ. ఎందుకంటే వాళ్లే బాగా తిట్టారు. మధ్యలో ముద్రగడను తీసుకొచ్చి పరువు తీసుకున్నారు.
‘వాలంటీర్ల’ విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ గింజుకుంది. డేటా చోర్యం చేసి వలంటీర్లు వేరే కేంద్రానికి ఇస్తున్నారని ఎవరికీ తెలియదు. పవన్ మెసేజేస్ బాగా పబ్లిసిటీ రావడానికి వైసీపీనే కారణం.
వారాహి యాత్రకు ఇప్పుడు గ్యాప్ వచ్చింది. నెక్ట్స్ వారాహి యాత్ర తలుచుకోరు అని అనుకుందాం.. మధ్యలో ‘బ్రో’ సినిమా వచ్చింది. బ్రో ప్రీ రిలీజ్ లో పవన్ రాజకీయాలు మాట్లాడలేదు. కానీ రిలీజ్ అయ్యాక బ్రోకు వ్యతిరేకంగా వైసీపీ ఎంతో ప్రచారం చేస్తోంది. కొత్తగా మంత్రులే ‘బ్రో’ రివ్యూలు చెబుతున్నారు.. కలెక్షన్లు చెబుతున్నారు.
ఒక విధంగా పవన్ కు బాగా ప్రాచుర్యం చేస్తోంది వైసీపీనే కావడం గమనార్హం. పవన్ కళ్యాణ్ సినిమా అయినా, రాజకీయమైనా జగన్ లో అదే వణుకు పుడుతోందన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Ycp doing free publicity for pawan kalyan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com