spot_img
Homeప్రత్యేకంNew Parliament Building : బాయ్ కాట్ పిలుపుతో నవ్వుల పాలైన కాంగ్రెస్

New Parliament Building : బాయ్ కాట్ పిలుపుతో నవ్వుల పాలైన కాంగ్రెస్

New Parliament Building : ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ.. కొత్త పార్లమెంట్ భవనం ఎలా ఉంది.? దాని విశేషాలు ఏమిటి? లోపల అశోక చక్రం ఎంత గంభీరంగా పెట్టారు? స్పీకర్ వెనుక అశోకుడి ధర్మచుక్రం.. పీకాక్ మోడల్ లో లోక్ సభ, లోటస్ మోడల్ లో రాజ్యసభ.. వీటి మీదనే చర్చల మీద చర్చలు సాగుతున్నాయి. కొత్త పార్లమెంట్ అద్భుతంగా ఉంది. ప్రతి వాళ్లు ఆనందించాల్సిన విషయం..

పార్లమెంట్ కొత్త భవనం విషయంలో కాంగ్రెస్ వాళ్లు చేసే విమర్శలను, వారి బాయ్ కాట్ ను ఎవరూ గుర్తించుకున్న దాఖలాలు లేవు. ఈ కొత్త పార్లమెంట్ ను కట్టాలని కాంగ్రెస్ హయాంలోనే స్పీకర్ మీరాకుమార్ ప్రతిపాదించారు. మోడీ అధికారంలోకి వచ్చాక దాన్ని పట్టాలెక్కించారు. అయితే మోడీకి పేరు రావద్దని ఇలా కాంగ్రెస్ బాయ్ కాట్ వ్యూహం పన్నింది. కానీ కాంగ్రెస్ ను పట్టించుకున్న పాపాన ఎవరూ పోలేదు. కాంగ్రెస్ తీరును ఈసడించుకుంటున్నారు.

ఎవరో బ్రిటీష్ వారు కట్టిన పార్లమెంట్ లోనే మనం ఉంటున్నాం. కానీ మన కొత్త పార్లమెంట్ మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా కట్టుకున్నాం.. మన అస్తిత్వానికి గుర్తుగా మన చిహ్నాలు, రాజ్య ఆయుధాలను పొందుపరుచుకున్నాం. మ్యూజియంలలోని మన చారిత్రక సంపదను ఇందులో పెట్టుకున్నాం. మన సింహాల సింబల్స్, ధర్మచక్రం, ఆర్ట్ ఫ్యాక్ట్స్ మన సంస్కృతి ఉట్టిపడేలా మన నిర్మాణం చేసుకోవడం ఒక నిజంగా పండుగ లాంటిది.

కొత్త పార్లమెంట్ ను బాయ్ కాట్ పిలుపుతో నవ్వుల పాలైన కాంగ్రెస్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Today 23 July 2026 Horoscope

Today 23 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. జీవితంలో ఊహించని మార్పులు..

Today 23 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుక్ల యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోకుండా...
INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Oktelugu Epaper