బిగ్ బాస్ నామినేషన్ల ప్రక్రియ రొచ్చు రొచ్చు అయ్యింది. ఇంటి సభ్యులు రెచ్చిపోయి వాదులాడుకున్నారు. ఒకరిని మించి మరొకరు రెచ్చిపోయారు. ముఖ్యంగా ఇనాయ ఈవారం అత్యధిక మందికి టార్గెట్ అయ్యింది. సూర్య ఎలిమినేట్ కావడానికి ఇనయా గతవారం వేసిన నామినేషన్ కారణం అని అందరూ ఆడిపోసుకున్నారు.

ఈ క్రమంలో అందరిబిగ్-బాస్-నామినేషన్స్-రచపై బలమైన వాయిస్ తో రెచ్చిపోయిన ఇనయా.. ఆదిరెడ్డి మాటలు కౌంటర్ల ముందు మాత్రం నిలువలేకపోయింది. సూర్య ఎలిమినేట్ కావడానికి నువ్వే కారణం అని.. బాగా ఆడుతున్న అతడిని నాశనం చేసి నామినేట్ చేసి ఎలిమినేట్ అవ్వడానికి కారణం అని సరైన ఉదాహరణ లతో చెప్పాడు. బిగ్-బాస్-నామినేషన్స్-రచఅందరిపై అరిచినా ఇనయా.. ఆదిరెడ్డి బలమైన వాదన ముందు నిలువలేక పోయింది. ఆదిరెడ్డిబిగ్-బాస్-నామినేషన్స్-రచ మాటలకు కంటనీరు పెట్టు కుంది.
ఇక ఇనయను ఇదే కారణం పై శ్రీహాన్, టైమ్, శ్రీ సత్య కూడా నామినేట్ చేశారు. ఇనయ -శ్రీహాన్ మధ్య పెద్ద వార్త నే జరిగింది. బూతు పదాలు వచ్చాయి. కీర్తి -శ్రీహాన్ మధ్య కూడా వాగ్వాదం చోటుచేసుకుంది. శ్రీహాన్ ను రారపోర అంటూ కీర్తి దారుణంగా మాట్లాడింది. పైమా- బాలాదిత్య మధ్య కూడా డైలాగ్ వార్ నడిచింది.
బిగ్-బాస్-నామినేషన్స్-రచ
రేవంత్-కీర్తి మధ్య కూడా డైలాగ్ వార్ నడిచింది. ఓవరాల్ గా ఈవారం అందరికీ ఇనయా టార్గెట్ అయ్యింది. సూర్య ను వెర్రి పప్పను చేసి బాగా ఆడేవాడిని ఇంటికి పంపించావు అంటూ ఆమె ఊసరవెల్లి అంటూ అందరూ నామినేట్ చేశారు.
ఈవారం వాసంతి తప్ప బిగ్ బాస్ హౌస్ లోని అందరూ నామినేట్ కావడం విశేషం.