HomeఫోటోలుUrfi Javed: ఈమె బట్టలు చూస్తే భరించడం కష్టమే బాస్.. ఫోటోలుసినిమా ఫొటోలు Urfi Javed: ఈమె బట్టలు చూస్తే భరించడం కష్టమే బాస్.. సోషల్ మీడియా ప్రపంచంలో ఓ సెన్సెషన్ అంటే ముందుగా గుర్తు వచ్చేది ఊర్ఫీ జావేద్. By Swathi Chilukuri Tuesday, 29 October 2024, 20:09 PM FacebookXWhatsAppCopy URL Urfi javed సోషల్ మీడియా ప్రపంచంలో ఓ సెన్సెషన్ అంటే ముందుగా గుర్తు వచ్చేది ఊర్ఫీ జావేద్. instagram photos ఎప్పటికప్పుడు నెట్టింట ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో తనకు తానే సాటి.instagram photos దీనికి కారణం కూడా లేకపోలేదండోయ్.. దీనికి కారణం అందుకు కారణం తను ధరించే దుస్తులే అంటున్నారు నెటిజన్లు.instagram photos ప్రతి ఒక్కరికంటే భిన్నంగా ఎప్పుడూ చిత్రవిచిత్రమైన డ్రెస్సులతో కనిపించడమే తన ఫ్యాషన్.instagram photos సైకిల్ చైన్స్.. గాజు ముక్కలు ఇలా ప్రతి ఐటమ్ ను ఉపయోగిస్తూ రకరకాలుగా డ్రెస్సింగ్ డిజైన్స్‌ను ధరిస్తుంటుంది. instagram photos ఇలాంటి డ్రెస్ లు వేస్తే ట్రోలింగ్ లో ఉండటం కామన్. సో ఈమె కూడా నిత్యం ట్రోల్ కి గురి అవుతుంటుంది.instagram photos కేవలం ట్రోల్స్ మాత్రమే కాదు ఎన్నోసార్లు బెదిరింపులు కూడా వచ్చాయట. అంతేకాకుండా ఆమెపై పలుచోట్లు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయని కూడా టాక్. ఏ విషయాన్ని పట్టించుకోకుండా.. తన స్టైల్ తాను ఎంజాయ్ చేయడంలో, సోషల్ మీడియాలో వైరల్ అవడం కూడా ఈ అమ్మడుకు బాగా తెలుసు.instagram photos Tagsurfi javedurfi javed instagramurfi javed pic new Share FacebookXWhatsAppCopy URL Previous articlePM Modi: ఎలక్ట్రానిక్స్ లాగా రక్షణరంగాన్ని ఎగుమతుల హబ్ గా మార్చిన మోడీNext articleCars Discount Offers: మారుతీ సుజుకి జిమ్నీ నుండి హ్యుందాయ్ వెన్యూ వరకు.. లక్షల తగ్గింపు.. ఆఫర్ పోతే మళ్లీ రాదు Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Uorfi Javed: బరితెగించి బూతు దుస్తులు ధరించిన హీరోయిన్.. పరువు పోయిందిగా.. Urfi Javed : ఉర్ఫీ జావేద్ అలా ఎందుకు తయారవుతుంది.. వాళ్ల అమ్మ స్పందనేంటో తెలుసా..? Urfi Javed: వేసుకోవాల్సిన డ్రెస్ ఒంటికి తగిలించుకున్న బిగ్ బాస్ బ్యూటీ… ఉర్ఫీ జావెద్ వెరైటీ లుక్ వైరల్ Urfi Javed: తాగిన మైకంలో బిగ్ బాస్ ఉర్ఫీతో అసభ్య ప్రవర్తన.. నేను పబ్లిక్ ప్రాపర్టీ కాదంటూ ఆవేదన! Urfi Javed: అందరిలాగే నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్ Most Popular Crocodile Puja : అది మామూలు గుండె కాదు.. ఏకంగా మొసలికే పూజలు.. వైరల్ వీడియో YouTube monetization : యూట్యూబర్లకు షాక్. ఇక మానిటైజేషన్ అంత ఈజీ కాదు! Anchor Pradeep : యాంకర్ ప్రదీప్ కి లైవ్ లో ప్రపోజ్ చేసిన యంగ్ హీరోయిన్.. దెబ్బకు అందరూ షాక్.. వీడియో వైరల్.. Jabardasth Varsha : అందుకే వదిలేశాను.. జబర్దస్త్ ‘వర్ష’ బయటపెట్టిన సంచలన నిజాలు.. Jabardasth Appa Rao : ఆ జబర్దస్త్ కమెడియన్ ప్రభాస్ కి గురువు.. ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు.. Agnipariksha 2 Promo: ‘అగ్నిపరీక్ష 2’ ప్రోమో వచ్చేసింది.. జడ్జీలను మోసం చేసి అడ్డంగా దొరికిపోయిన కంటెస్టెంట్.. Money Loss Recovery: డబ్బులు కోల్పోయారా..? తిరిగి సంపాదించుకునే చిట్కాలు ఇవే.. Ajit Doval: టర్కీ, పాక్ తో సౌదీ డీల్.. అగ్రిమెంట్ కు ముందే అజిత్ ధోవల్ టూర్.. ఏం జరిగింది? Home Loan: రూ.50 లక్షల హోమ్ లోన్.. ఆరేళ్లలోనే పూర్తి చేయొచ్చా?