HomeఫోటోలుTejaswi Madivada : టూ పీస్ లో సెగలు రేపుతున్న తేజస్వి మదివాడ.. మతి పొగుడుతుంది... ఫోటోలుసినిమా ఫొటోలు Tejaswi Madivada : టూ పీస్ లో సెగలు రేపుతున్న తేజస్వి మదివాడ.. మతి పొగుడుతుంది కదా. తేజస్వి మదివాడా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ తెలుగు బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. By Swathi Chilukuri Tuesday, 7 January 2025, 14:05 PM FacebookXWhatsAppCopy URL Tejaswi Madivada తేజస్వి మదివాడా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ తెలుగు బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడంతో మరింత వైరల్ గా మారింది తేజస్వి మదివాడ. అక్కడ ట్రోల్స్ ఫేస్ చేసినవారిలో ఈ బ్యూటీ కూడా ఒకరు. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఐస్‌క్రీం’, ‘కేరింత’ వంటి హిట్ సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. కాస్త సినిమాలు తగ్గినా సరే వెబ్ సిరీస్ లతో అదరగొడుతుంటుంది. లేదంటే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది. సినిమాల్లో కూడా చీరల్లో కనిపిస్తూ, టూ పీస్ లోనూ కనిపిస్తూ ఇరగదీస్తుంటుంది తేజూ. ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన ‘ఐస్‌క్రీమ్’ సినిమా గుర్తుందా? ఈ సినిమాలో న్యూడ్‌గా నటించిందట తేజస్వి. కానీ ఈ సినిమాలో మాత్రం అలాంటి సీన్స్ లేవు. అయితే ఈ విషయాన్ని స్వయంగా తేజునే చెప్పడం ఆశ్చర్యం. కానీ ఈమె అల్లరి, అందంతో తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది కూడా. TagsTejaswi MadivadaTejaswi Madivada Latest PhotosTejaswi Madivada PhotostollywoodViral Photos Share FacebookXWhatsAppCopy URL Previous articleChina : భూకంపంతో కకావికలం.. ఏకంగా 6.8 తీవ్రత.. భారీ ఆస్తి నష్టం.. ఎంత మంది చనిపోయారంటే?Next articleCredit Cards : క్రెడిట్ కార్డులను వాడడం లేదా.. ఇలా ఈజీగా పర్మినెంట్ గా బ్లాక్ చేసేయండి Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Jabardasth Ram Prasad : ఆటో రామ్ ప్రసాద్ కి సినిమాల్లో అవకాశాలు రానివ్వకుండా తొక్కసిన స్టార్ హీరో అతనేనా! Telugu cinema: మరో మూడు రోజుల్లో రిలీజ్.. సినిమా లీక్.. Allu Arjun Family : అల్లు అర్జున్ కుటుంబంపై ఎందుకు అంత అసూయ? Cinema industry: ప్రేక్షకుల జేబులకు చిల్లులు.. సినీ పెద్దల పన్నుల ఎగవేత? ఐటీ రైడ్స్ వెనుక కారణమిదే? KTR The Paradise : నాని ‘ప్యారడైజ్’ కోసం చాలా ఏళ్ల తర్వాత థియేటర్ కు కేటీఆర్.. కారణమదే.. Sampoornesh Babu: వివాదాస్పద ఇంటర్వ్యూ.. ఆ జర్నలిస్టు అసలు రంగు బయటపెట్టిన సంపూర్ణేష్ బాబు.. వైరల్ వీడియో Most Popular The Traitors: తేజ సజ్జ ‘ట్రైటర్స్’ షోలో పాల్గొనబోయే 20 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే! Bigg Boss 10 Telugu: హీరో రామ్ కజిన్ ‘బిగ్ బాస్ 10’ లో ఒక కంటెస్టెంట్ గా ఉన్నాడు.. ఎవరో చెప్పగలరా! Bigg Boss 10 Telugu: షాలిని దెబ్బకు తగ్గుతున్న రోహిత్ ఓటింగ్.. ఈ వారం ఏ స్థానంలో ఉన్నాడంటే! Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ లో త్రిగున్ కు పిచ్చిపటేసింది.. ఏంటీ ప్రవర్తన..అమన్ పై అత్యంత నీచమైన భాష! Bigg Boss 10 Telugu: ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో ఆ ఇద్దరు ‘అగ్నిపరీక్ష 2’ కంటెస్టెంట్స్ అవుట్! Kalki Bhagwan : కల్కీ భగవాన్ కన్నుమూత.. క్లర్క్ నుంచి ఆధ్యాత్మిక గురువుగా.. 2019లో ఏం జరిగింది? Ritu Chowdary: రీతూ చౌదరి తో బ్రేకప్ చేసుకున్న డిమోన్ పవన్..సంచలనం రేపుతున్న పోస్ట్! 2026 Suzuki Hayabusa Special Edition : కుర్రకారు కలల బైక్.. ధర ఎంతో తెలుసా? Sundar Pichai : ‘నువ్వు ఒక మాన్ స్టర్’.. సుందర్ పిచాయ్ ముఖం మీదే అనేసిన ట్రంప్.. తర్వాత ఏమైందంటే?