HomeఫోటోలుTaapsee Pannu-Pragya Jaiswal: తాప్సీ, ప్రగ్యా డ్రెస్ లు ఏంటి ఒకేలా ఉన్నాయి? ఫోటోలుసినిమా ఫొటోలు Taapsee Pannu-Pragya Jaiswal: తాప్సీ, ప్రగ్యా డ్రెస్ లు ఏంటి ఒకేలా ఉన్నాయి? By Swathi Chilukuri Wednesday, 14 August 2024, 12:15 PM FacebookTwitterWhatsAppCopy URL Taapsee Pannu and Pragya Jaiswal dresses have same హీరోయిన్ లు, సెలబ్రెటీలు వేసుకునే డ్రెస్ లు కొన్ని సార్లు సేమ్ ఉంటాయి. అలాంటప్పుడు ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. Photo: Instagram కొన్నిసార్లు అనుకోకుండా ఇద్దరు కూడా ఒకే విధంగా వేసుకుంటారు. దీన్ని చూసి అభిమానులు తికమక పడతారు. Photo: Instagram రీసెంట్ గా కీర్తి సురేష్, జ్యోతికలు కూడా ఒకే కలర్ డ్రెస్ లో ఓ ఈవెంట్ కు వెళ్లగా ఇద్దరికి ఒకే డిజైనరా అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. Photo: Instagram ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్, తాప్సీ పన్ను కూడా ఒకే విధమైన డ్రెస్ లో కనిపించారు. కానీ ఒకే ప్రదేశంలో కాదు. Photo: Instagram ఇద్దరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఒకే విధంగా ఉన్నాయి. Photo: Instagram కాస్త డిజైన్ డిఫరెంట్ అయినా తెల్లటి పొట్టి డ్రెస్ లో పొడుగు కాళ్ల ముద్దుగుమ్మలు అదరగొట్టారు. Photo: Instagram కానీ డ్రెస్ ల సైజ్ మరీ చిన్నది అవడంతో అభిమానులు కాస్త హర్ట్ అవుతున్నారు కూడా. Photo: Instagram మరి ఇద్దరికీ ఒకే డిజైనర్ వర్క్ చేశారా? లేదా డిఫరెంటా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. Photo: Instagram TagsInstagram PicsPhoto GalleryPragya JaiswalTaapsee PannuViral Pics Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleMr Bachchan: మిష్టర్ బచ్చన్ సినిమాలో హైలెట్ అయ్యే అంశాలు ఇవేనా..?Next articleVenu Swamy: వేణు స్వామి అరెస్ట్? రంగంలోకి నాగార్జున, ఆ ఛాన్స్ కూడా మిస్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Supritha latest photos : లంగా ఓణీ.. నేటితో రద్దై పోనీ.. సుప్రీత అందాలు Saturday, 4 July 2026, 14:58 PM Saniya Iyappan photoshoot : సానియా అందాల విందు Friday, 3 July 2026, 12:29 PM Anasuya Photoshoot : అనసూయ సెగలు.. చూస్తే పొగలు.. Wednesday, 1 July 2026, 19:39 PM Most Popular EPFO new rules : EPFO ఉన్న ఉద్యోగులకు ఇది తప్పనిసరి.. లేకుంటే.. Sunday, 5 July 2026, 22:28 PM Rucking : వాకింగ్‌కు కొత్త వెర్షన్.. ‘రకింగ్’.. వేగంగా బరువు తగ్గొచ్చట.. అసలేంటిది.. Sunday, 5 July 2026, 22:26 PM best smartphones under 20000 : AMOLED డిస్ప్లేలు..పెద్ద బ్యాటరీలు.. రూ.20 వేల లోపే బెస్ట్ ఫోన్లు ఇవే.. Sunday, 5 July 2026, 22:22 PM YSRCP EX MLA : నాలుగు పార్టీలు మారిన మాజీ ఎమ్మెల్యే.. 31 కోట్ల భూ వ్యవహారం.. ఇలా బయటకొచ్చింది.. Sunday, 5 July 2026, 21:47 PM Load more