HomeఫోటోలుSrimukhi : పండగ రోజు అందంగా ముస్తాబైన శ్రీముఖి..ట్రెడిషనల్ డ్రెస్ లో కూడా అదిరిపోయిందిగా.. ఫోటోలుసినిమా ఫొటోలు Srimukhi : పండగ రోజు అందంగా ముస్తాబైన శ్రీముఖి..ట్రెడిషనల్ డ్రెస్ లో కూడా అదిరిపోయిందిగా.. భోగి వేడుకల్లో కూడా అదిరిపోయింది ఈ బుట్టబొమ్మ. ప్రతిసారీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది By Swathi Chilukuri Monday, 13 January 2025, 14:21 PM FacebookXWhatsAppCopy URL Srimukhi రాములమ్మ అనగానే సినిమా చాలా తక్కువ మందికి గుర్తు వస్తుంది కావచ్చు కానీ ఎక్కువ మందికి శ్రీముఖి గుర్తు వస్తుంది. ఇక ఈమె అందమైన ఫోటోల గురించి మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ డూపర్ గా ఉంటాయి. భోగి వేడుకల్లో కూడా అదిరిపోయింది ఈ బుట్టబొమ్మ. ప్రతిసారీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో కనిపించింది శ్రీముఖి. సినిమాలు, హోస్ట్, యాంకర్ అంటూ తెగ బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. ఇక పటాస్ షోతో ఈమెకు ఎనలేని క్రేజ్ వచ్చింది. ఈ షోతో తన టాలెంట్ బయటపడిందనే చెప్పాలి. ఈ షో వల్ల అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో షోలను హోస్ట్ చేసింది ఈ అందాల భామ. ఇక గ్లామర్ ఫోటోల కంటే ట్రెండింగ్ లుక్స్ లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది ఈ బుట్టబొమ్మ. TagsAnchor SrimukhiMakara sankrantisrimukhiSrimukhi Latest PhotosSrimukhi Phototollywood Share FacebookXWhatsAppCopy URL Previous articleIPhone : రికార్డు సృష్టించిన భారత్లో యాపిల్ ఐఫోన్ల ఎగుమతులు.. ఎన్ని కోట్లంటే ?Next articleTeam India Captain : భారత జట్టు పగ్గాలు మళ్లీ అతడికే.. సంకేతాలు ఇచ్చిన బీసీసీఐ! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Anchor Srimukhi: ‘బిగ్ బాస్’ షో పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యాంకర్ శ్రీముఖి! Bigg Boss Telugu 9 Agnipariksha Promo: ‘అగ్ని పరీక్ష’ ప్రోమోలో కనిపిస్తున్న ఈ మాస్క్ మ్యాన్ ఎవరో తెలుసా..? బ్యాక్ గ్రౌండ్ చూస్తే వణికిపోతారు! Bigg Boss Telugu 9 Promo: ‘బిగ్ బాస్ 9’ అగ్ని పరీక్ష ప్రోమో అదిరిపోయింది..ఊహించని ట్విస్టులు ఇచ్చారుగా! Renu Desai : బాలయ్య చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న రేణు దేశాయ్..యాంకర్ ఉదయభాను కి ఊహించని షాక్..అసలు ఏమైందంటే Kavya : లైవ్ లో నిఖిల్ కి ఇచిపారేసిన కావ్య..కనీసం నిఖిల్ మొహం వైపు కూడా చూడలేదుగా..వీళ్ళు ఈ జన్మలో కలిసేలా లేరు! Anchor Srimukhi: నాగార్జున కంటే నేనే బెటర్..ఆయనకంటే నా హోస్టింగే బాగుంటాది అంటూ యాంకర్ శ్రీముఖి బోల్డ్ కామెంట్స్! Most Popular JioBharat 4G Phone : రూ.1,499కే జియో భారత్ 4G ఫోన్.. 6 నెలలు అన్లిమిటెడ్ కాల్స్, డేటా Pawan Kalyan: ‘ఆపరేషన్ ఆకర్ష్’ మొదలెట్టిన పవన్ కళ్యాణ్.. వైసీపీ మొత్తం ఖాళీ అవుతోంది! Jeep Wrangler Whitecap Mojito : ఏం జీప్ మామ ఇదీ.. చూస్తేనే కొనాలనిపించే ఫీచర్స్ The Traitors: తేజ సజ్జ ‘ట్రైటర్స్’ షోలో పాల్గొనబోయే 20 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే! Bigg Boss 10 Telugu: హీరో రామ్ కజిన్ ‘బిగ్ బాస్ 10’ లో ఒక కంటెస్టెంట్ గా ఉన్నాడు.. ఎవరో చెప్పగలరా! Bigg Boss 10 Telugu: షాలిని దెబ్బకు తగ్గుతున్న రోహిత్ ఓటింగ్.. ఈ వారం ఏ స్థానంలో ఉన్నాడంటే! Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ లో త్రిగున్ కు పిచ్చిపటేసింది.. ఏంటీ ప్రవర్తన..అమన్ పై అత్యంత నీచమైన భాష! Bigg Boss 10 Telugu: ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో ఆ ఇద్దరు ‘అగ్నిపరీక్ష 2’ కంటెస్టెంట్స్ అవుట్! Kalki Bhagwan : కల్కీ భగవాన్ కన్నుమూత.. క్లర్క్ నుంచి ఆధ్యాత్మిక గురువుగా.. 2019లో ఏం జరిగింది?