HomeఫోటోలుShama Sikander : వామ్మో షామా.. నీ అందాల ప్రదర్శనకు చెప్పాల్సిందే హాట్పాఫ్ ఫోటోలుసినిమా ఫొటోలు Shama Sikander : వామ్మో షామా.. నీ అందాల ప్రదర్శనకు చెప్పాల్సిందే హాట్పాఫ్ ఈ నటి టీవీ సిరీస్ యే మేరీ లైఫ్ హై, షార్ట్ ఫిల్మ్ సెక్సాహోలిక్, మినీ-సిరీస్ మాయా: స్లేవ్ ఆఫ్ హర్ డిజైర్స్ లతో చాలా ఫేమస్ అయింది. By Swathi Chilukuri Saturday, 25 January 2025, 22:07 PM FacebookXWhatsAppCopy URL Shama Sikander షామా సికిందర్ తన హాట్ హాట్ అందాలు ప్రదర్శిస్తూ ఫోటో షూట్ లను చేస్తుంటుంది. ఈ నటి టీవీ సిరీస్ యే మేరీ లైఫ్ హై, షార్ట్ ఫిల్మ్ సెక్సాహోలిక్, మినీ-సిరీస్ మాయా: స్లేవ్ ఆఫ్ హర్ డిజైర్స్ లతో చాలా ఫేమస్ అయింది. బాలీవుడ్లో షామా సికిందర్ ప్రయాణం 1999లో నే మొదలైంది అని చెప్పవచ్చు. అయితే ఈ బ్యూటీ ఏకంగా అమీర్ ఖాన్ మాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుండి ఆమె 2019 థ్రిల్లర్ బైపాస్ రోడ్లో తన పాత్రతో సహా అనేక సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు సంపాదించింది. ఇక కుర్రకారును ఎలా ఫిదా చేయాలో ఈ బ్యూటీకి బాగా తెలుసు. ఒక్కో ఫోటో షూట్ లతో కుర్రాళ్లలో టెంపరేచర్ పెంచుతుంది ఈ హాట్ లేడీ. నాలుగు పదుల వయసు దాటిన తర్వాత కూడా నాజూకైన అందాన్ని మెంటైన్ చేసే వారిలో ఈ బ్యూటీ ఒకరు. TagsbollywoodShama SikanderShama Sikander Latest Photosshama sikander photosViral Photos Share FacebookXWhatsAppCopy URL Previous articlePriyanka Chopra : మహేష్,రాజమౌళి సినిమా కోసం ప్రియాంక చోప్రా తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఆ డబ్బుతో బాహుబలి తీయొచ్చు!Next articleShaiva tradition: శైవ సాంప్రదాయం అంటే ఏంటి? ఇందులో మొత్తం ఎన్ని శాఖలు ఉన్నాయంటే? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Rambai Tejaswi Rao: రాంబాయి అందాలు చూడతరమా? ఏముంది సామీ..కుర్రాళ్ళు మెంటలెక్కిపోతున్నారు.. Nuveksha Photos : అందాల నువేక్ష.. చీరలో చూడతరమా? Bhagyashri Borse : ఒక్క హిట్ తో భాగ్యశ్రీ జాతకం మారిపోయింది.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది.. Hema Malini : వెండితెర పై హేమమాలిని బయోపిక్.. హీరోయిన్ గా నటించబోతున్నది ఎవరంటే.. Ranveer Singh: సోషల్ మీడియా కి ‘గుడ్ బై’ చెప్పేసిన ‘ధురంధర్’ హీరో రణవీర్ సింగ్.. కారణం ఏంటంటే.. Ram Charan And Pawan Kalyan: మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో రామ్ చరణ్.. అసలు కారణం ఏంటంటే.. Most Popular Kaushal Manda: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన ‘బిగ్ బాస్ 2’ విన్నర్ కౌశల్! Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ బ్యాంక్ అకౌంట్ లో ఒక్క పైసా కూడా లేదా? బయటపడ్డ సంచలన నిజం! Oppo Pad 6F : భారత మార్కెట్లోకి ఒప్పో కొత్త టాబ్లెట్.. Oppo Pad 6F లిస్టింగ్.. వెంటనే త్వరపడండి.. WhatsApp Android Update : వాట్సాప్లో కొత్త అప్డేట్.. ఇక కాంటాక్ట్స్ కోసం ప్రత్యేక ట్యాబ్! అదిరిపోయే ఫీచర్లు TANA Charlotte : రోడ్లను దత్తత తీసుకున్న తెలుగు ఎన్నారైలు.. చార్లెట్లో సేవాభావానికి విద్యార్థుల చేయూత Penamaluru MPTC Elections : రిక్షా వాలా.. ఆటోడ్రైవర్.. సామాన్యులే ‘సైకిల్’ సారథులు.. Ramayana Movie: గంటకు లక్ష టిక్కెట్లు..ఆల్ టైం వరల్డ్ రికార్డు సృష్టించిన ‘రామాయణ’ మూవీ! Scene Movie: 3 రోజుల్లో 120 కోట్లు రాబట్టిన సూర్య ‘సీన్’..తెలుగు రాష్ట్రాల నుండి ఎంత వచ్చిందంటే! Mogging Trend : జెన్జీల కొత్త ట్రెండ్ ‘మాగింగ్’ కథేంటి?