HomeఫోటోలుMrinal Thakur : మృణాల్ ఒంపుసొంపులకు బెండ్ అవ్వని మగాడుండడు.. వైరల్ పిక్స్ ఫోటోలుసినిమా ఫొటోలు Mrinal Thakur : మృణాల్ ఒంపుసొంపులకు బెండ్ అవ్వని మగాడుండడు.. వైరల్ పిక్స్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. By Swathi Chilukuri Wednesday, 4 December 2024, 15:16 PM FacebookXWhatsAppCopy URL Mrinal Thakur మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.Photo Credit Instagram తన ఆకర్షణీయమైన నటన, ఎంపిక చేసుకున్న సినిమాలతో త్వరగా ఫేమస్ అయింది.Photo Credit Instagram ప్రస్తుతం మృణాల్ పూజా మేరీ జాన్ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రానికి నవజ్యోత్ గులాటి దర్శకత్వం వహిస్తున్నారు.Photo Credit Instagram ఈ సినిమాను దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. మాడాక్ ఫిల్మ్స్ క్రింద ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.Photo Credit Instagram మొదట ఈ సినిమాను నవంబర్లో విడుదల చేయాలని భావించారు. అయితే, విడుదల తేదీ ఇప్పుడు 2025 కు పోస్ట్ పోన్ చేశారు.Photo Credit Instagram దీంతో మృణాల్ అభిమానులు నిరాశ చెందారు. కానీ మొత్తం మీద సినీ పరిశ్రమలో మృణాల్ ప్రయాణం స్ఫూర్తిదాయకం అనే చెప్పాలి.Photo Credit Instagram తన అంకితభావం, ప్రతిభతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చాలా మంది స్టార్ హీరోలు ఈమెను ఎంచుకుంటున్నారు.Photo Credit Instagram మొత్తం మీద కష్టపడి పనిచేస్తే విజయం సాధించవచ్చని ఆమె చూపిస్తుంది.Photo Credit Instagram TagsMrinal ThakurMrinal Thakur PhotosMrinal Thakur Viral Photostollywood Share FacebookXWhatsAppCopy URL Previous articleNani and Vijay Devarakonda : నాని, విజయ్ దేవరకొండ తో పోలిస్తే నితిన్ ఆ విషయంలో కొంతవరకు వెనకబడ్డడా..?Next articleNotification: 723 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్.. దరఖాస్తు ఎలా చేయాలంటే? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Aadarsha Kutumbam vs AK47 Movie : బాక్సాఫీస్ బరిలో ‘ఆదర్శ కుటుంబం’ వర్సెస్ ‘కల్ట్’.. తొలి రోజే తేలిపోయిన ఆధిపత్యం! Adarsha Kutumbam: ఆదర్శ కుటుంబం వచ్చేసింది.. చూసిన జనాల టాక్ ఏంటంటే.. Crazy kalyanam trailer review: కామెడీ సరే.. కథ ఏది.. Aadarsha Kutumbam: నిన్న ప్యారడైజ్.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం.. తెలుగు ప్రేక్షకుల సహనంతో ఆడుకుంటున్నారు.. Kiran Abbavaram Reality Movie : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ ఏమవుతుందో మరీ.. Jr NTR : ఇంత దిగజారుతారా? ఆ వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం.. లీగల్ యాక్షన్ Most Popular South Africa vs Australia: ఆస్ట్రేలియాను నేల నాకించిన సౌత్ ఆఫ్రికా.. టెస్ట్ క్రికెట్లో ఇది అద్భుతం కాదు అంతకుమించి.. Aadarsha Kutumbam vs AK47 Movie : బాక్సాఫీస్ బరిలో ‘ఆదర్శ కుటుంబం’ వర్సెస్ ‘కల్ట్’.. తొలి రోజే తేలిపోయిన ఆధిపత్యం! Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ నుండి ఝాన్సీ అవుట్.. వెక్కి వెక్కి ఏడ్చిన ముకేశ్! Aadarsa Kutumbam Movie: ‘ఆదర్శ కుటుంబం’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు! Nokia 2360 Flip : విద్యార్థులు, వృద్ధుల కోసం కొత్త నోకియా ఫ్లిప్ ఫోన్.. అదిరిపోయే ఫ్యామిలీ అసిస్ట్ ఫీచర్! Jagan Illegal Assets Case: జగన్ అక్రమాస్తుల కేసులో.. కీలక పరిణామం.. Rapthadu Incident: రాప్తాడు ప్రేమోన్మాదికి ఆ శిక్ష వేయాల్సిందే.. india vs uae : నిన్న పాకిస్తాన్ చేతిలో.. నేడు యూఏఈ చేతిలో.. టీమిండియాకు ఏంటీ ఘోర పరిస్థితి.. Top Web Series List: 2026 టాప్ 5 ఇండియన్ వెబ్ సిరీస్ లు ఇవే..తప్పక చూడాల్సిందే!