HomeఫోటోలుKetika Sharma : అందమే అసూయ పడేలా కనిపిస్తున్న కేతిక శర్మ.. ఇదేం అందం రా... ఫోటోలుసినిమా ఫొటోలు Ketika Sharma : అందమే అసూయ పడేలా కనిపిస్తున్న కేతిక శర్మ.. ఇదేం అందం రా స్వామీ.. By Swathi Chilukuri Wednesday, 12 March 2025, 19:06 PM FacebookTwitterWhatsAppCopy URL కేతిక శర్మ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు. ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటిస్తుంటుంది. రీసెంట్ గా ఈమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ గా మారాయి. ఈ బ్యూటీ 24 డిసెంబర్ 1995న జన్మించింది. ఢిల్లీలో ఓ హిందూ కుటుంబానికి చెందినది ఈ బ్యూటీ. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని లా మార్టినియర్ బాలికల పాఠశాలలో చదువుకుంది కేతిక శర్మ. రీసెంట్ గా నితిన్ నటించిన సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ కు స్టెప్పులు వేసి ఫుల్ గా వైరల్ గా మారింది కేతిక. ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఈ ఒక్క సాంగ్ తో వచ్చింది అని చెప్పడంలో సందేహం లేదు. అయితే కేతిక చదువు పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బ్రాండ్ కంపెనీల్లో వర్క్ చేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. TagsbollywoodInstagramKetika Sharmaketika sharma photosLatest Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleMohan Babu : సౌందర్య-మోహన్ బాబు ఆస్తి వివాదం… సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన భర్త, కీలక కామెంట్స్Next articleSoundarya-Uday Kiran : ఈ లోకాన్ని వీడిన సౌందర్య-ఉదయ్ కిరణ్ కలిసి మూవీ చేశారా? ఏంటా చిత్రం? ఇంట్రెస్టింగ్ స్టోరీ Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Komaleeprasad Photoshoot : ఇన్ని అందాలు యాడ దాచావే ‘కోమలి’ Thursday, 18 December 2025, 21:42 PM Neha Sharma Photoshoot: అందాలన్నీ ఆరబోసిన ‘నేహా’.. చూసి తరించండి Thursday, 18 December 2025, 19:01 PM Preethi Pagadala Photoshoot : అందాల ‘ప్రీతీ’.. కాకరేపే సోయగం Wednesday, 17 December 2025, 22:11 PM Most Popular Harish Rao helps PG medical student: ఇలాంటి నేతలు ఇంకా ఉన్నారా? హరీష్ రావు చేసిన గొప్ప పని ఇదీ Friday, 19 December 2025, 15:25 PM Telangana MLAs dissatisfaction: మాకే టైం ఇవ్వడం లేదు.. ఇక ప్రజలను ఏం చూస్తారు.. మంత్రుల తీరుపై ఎమ్మెల్యేల అసంతృప్తి! Friday, 19 December 2025, 15:18 PM IPS Officer PV Sunil Kumar: తగ్గేదేలే అంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్! Friday, 19 December 2025, 15:12 PM Bigg Boss 9 voting last day: నేడే ‘బిగ్ బాస్ 9’ టైటిల్ విన్నర్ ఓటింగ్ కి చివరి రోజు..మొదటి రెండు స్థానాల్లో ఊహించని మార్పులు! Friday, 19 December 2025, 15:04 PM Load more ePaper