HomeఫోటోలుJanhvi Kapoor: పుట్టిన రోజు సందర్బంగా జాన్వీ కపూర్ స్పెషల్ ఫోటోలు.. ఫోటోలుసినిమా ఫొటోలు Janhvi Kapoor: పుట్టిన రోజు సందర్బంగా జాన్వీ కపూర్ స్పెషల్ ఫోటోలు.. దివంగత అందాల శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్. By Swathi Chilukuri Thursday, 6 March 2025, 14:44 PM FacebookXWhatsAppCopy URL Janhvi Kapoor (1) దివంగత అందాల శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్. తల్లి పేరుతో ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకొని ముందుకు దూసుకొని వెళ్తుంది. ఈ భామ బాలీవుడ్ లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. రీసెంట్ గా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలో కనిపించి తెలుగు ఆడియన్స్ కు కూడా దగ్గరైంది. ఈ సినిమాలో కాసేపు మాత్రమే కనిపించింది. సో ఈ సినిమా పెద్దగా తనకు స్కోప్ ను తీసుకురాలేదంటున్నారు జాన్వీ అభిమానులు. ఈ రోజు బ్యూటీ బర్త్ డే. ఇక అభిమానుల ఆనందం వేరే లెవల్ అనుకోండి. అమ్మడు టాలీవుడ్ మరో మెగాస్టార్ రామ్ చరణ్ తో కలిసి నటించబోతుందని తెలిసి తెగ ఆనంద పడుతున్నారు జాన్వీ అభిమానులు. ఈ రోజు జాన్వీ ఓ గొర్రెపిల్లను పట్టుకొని ఉన్న ఫోటోను రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఈ సినిమా ఎలా ఉండనుందో చూడాలి. TagsJanhvi Kapoorjanhvi kapoor husbandJanhvi Kapoor Marriagejanhvi kapoor photos Share FacebookXWhatsAppCopy URL Previous articleAllu Arjun-Sneha : 14వ పెళ్లి రోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్-స్నేహ.. వీరి క్రేజీ లవ్ స్టోరీ తెలుసా? సినిమాలకు మించిన ట్విస్ట్స్Next articleInd Vs Nz Final Champions Trophy: లీగ్ దశలో ఓడిందని.. తేలిగ్గా చూడొద్దు.. న్యూజిలాండ్ అంటేనే పక్కలో బల్లెం Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Jr NTR : ఇంత దిగజారుతారా? ఆ వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం.. లీగల్ యాక్షన్ Jhanvi Kapoor: రహస్యంగా పెళ్లి చేసుకున్న జాన్వీ కపూర్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ హాట్ కామెంట్స్! Allu Arjun And Atlee: మరో 130 రోజులా ..? అల్లు అర్జున్ సహనానికి పరీక్ష పెడుతున్న డైరెక్టర్ అట్లీ.. Janhvi Kapoor: మాజీ సీఎం మనవడితో జాన్వీ కపూర్ ప్రేమాయణం.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ పోస్ట్.. Janhvi Kapoor Private Chats : లీకైన హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రైవేట్ చాట్స్.. వామో.. ఈ రేంజ్ లో మాట్లాడుతుండేంటి.. Buchi Babu: బుచ్చి బాబు ని విమర్శిస్తూ జాన్వీ కపూర్ కి సపోర్టుగా నిల్చిన యంగ్ హీరోయిన్.. Most Popular TDP Jana Sena Allianc : కూటమికి అసలు పరీక్ష.. చంద్రబాబు–పవన్ భేటీ వెనుక వ్యూహమేంటి? Bhuvneshwar Kumar : భువనేశ్వర్ బ్యాక్.. వచ్చే వరల్డ్ కప్ కు రిహార్సల్.. హిట్ అయితే ఎంట్రీనే.. Priyanka Singh: అమ్మాయి గా మారడానికి ప్రియాంక సింగ్ పడిన ఈ కష్టాలు చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు! Aggipette Macha: ‘అగ్గిపెట్టె మచ్చ’ కి తీవ్ర అస్వస్థత..పరిస్థితి విషమం! Triumph Bonneville T40 : ఏం బైక్.. ఏం అత్యాధునిక ఫీచర్లు మామ.. ట్రయంఫ్ బొన్నెవిల్లే T40 వచ్చేసింది.. Honda XR300L, XR300 Rally : వచ్చేసింది అదిరిపోయే స్పోర్ట్స్ బైక్.. బైకర్లు రెడీ అవ్వండి Indian Politics : వీధి పోరాటాల ద్వారా మోడీ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర? Madhuri Rathod: ‘బిందెలు బిందెలు బావయ్య’ అంటున్న మాధురి రాథోడ్.. కం బ్యాక్ మామూలుగా లేదుగా! Actor Naslen: సైకో కిల్లర్ గా మారిపోయిన యంగ్ హీరో.. ఇలా తయారు అవుతాడని అసలు ఊహించలేదు!