Kavya Thapar: కావ్య థాపర్ ను ఈ ఫోటోలలో చూశారా? రెడ్ డ్రెస్ లో అదిరిపోయింది..
తెలుగు అమ్మాయి కాకపోయినా కావ్య థాపర్ మంచి నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ అమ్మడు పేరు అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. ఈగల్, బిచ్చగాడు 2, ఊరు పేరు భైరవ కోన సినిమాల పేర్లు చెబితే వెంటనే గుర్తు వస్తుంది.
Written By:
Swathi Chilukuri , Updated On : August 9, 2024 / 11:49 AM IST
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.