HomeఫోటోలుAanchal Munjal: ఘాటు అందాలతో కిక్కిస్తున్న ఆంచల్ ముంజల్.. అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఫోటోలుసినిమా ఫొటోలు Aanchal Munjal: ఘాటు అందాలతో కిక్కిస్తున్న ఆంచల్ ముంజల్.. అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఆంచల్ ముంజల్ గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈమె బాలీవుడ్ బ్యూటీ. By Swathi Chilukuri Monday, 3 March 2025, 15:07 PM FacebookXWhatsAppCopy URL Aanchal Munjal ఆంచల్ ముంజల్ గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈమె బాలీవుడ్ బ్యూటీ. బీ-టౌన్ టెలివిజన్ లోనూ, అంతేకాదు అటు పలు చిత్రాల్లో నటించింది ఈ బ్యూటీ. ఈమె చిన్నప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2008లో వచ్చిన ఈ బ్యూటీ ‘ధూమ్ మచావో ధూమ్’ అనే సిరీస్ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వి ఆర్ ఫ్యామిలీ అనే సినిమాతో 2010లో వెండితెర మీద మెరిసింది. ప్రెట్ బాయ్స్, పర్వరిష్, గుమ్రః, వంటి ఎన్నో షోలలో మెరిసింది. ఆరక్షన్, ముంబై స్పెషల్ 6 వంటి సినిమాల్లో కూడా నటించింది ఆంచల్ ముంజల్. ఇక తమిళంలో సే అనే సినిమాలో కూడా కనిపించింది. అయితే ఈ బ్యూటీ పుష్ప 2లో కూడా కనిపించింది. ఎర్ర చందనం డీల్ చేస్తున్నప్పుడు ఈమె కనిపిస్తుంది. TagsAanchal Munjalaanchal munjal moviesaanchal munjal photosLatest Tollywood News Share FacebookXWhatsAppCopy URL Previous articleSankranthiki Vasthunam OTT: ఓటీటీలో చరిత్ర సృష్టించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’..12 గంటల్లో #RRR అవుట్..వెంకీ మామ మాస్ రాంపేజ్ మామూలుగా లేదుగా!Next articleViral Video : బాహుబలి పెళ్లికూతురు.. చూస్తేనే షాక్ అవుతారు.. ఎందుకిలా ముస్తాబైందో తెలుసా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Seetha Payanam Collection: డైరెక్టర్ గా హీరో అర్జున్ కష్టానికి ఫలితం సున్నా..’సీతా పయనం’ కలెక్షన్స్ ఎంతంటే! Prabhas: ప్రభాస్ అభిమానులకు చేదు వార్త..ఆ సినిమా ఇక రద్దు అయ్యినట్టే..కారణం ఏంటంటే! Funky Collection: ‘ఫంకీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..కనీసం హీరోయిన్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా తిరిగి రాలేదు! Rajamouli And Uday Kiran: ఉదయ్ కిరణ్ తో రాజమౌళి రెండు సినిమాలు ప్లాన్ చేశాడా.? Chiranjeevi: చిరంజీవి రిటైర్మెంట్ ఇచ్చి రామ్ చరణ్ కి దూరంగా తనకి నచ్చిన ఆ సిటీ లో ఉండబోతున్నాడా..? Kiraak RP: బొత్స సత్యనారాయణ కి క్షమాపణలు చెప్పిన కిరాక్ ఆర్ఫీ..వీడియో వైరల్! Most Popular Priyanka Singh: అమ్మాయి గా మారడానికి ప్రియాంక సింగ్ పడిన ఈ కష్టాలు చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు! Aggipette Macha: ‘అగ్గిపెట్టె మచ్చ’ కి తీవ్ర అస్వస్థత..పరిస్థితి విషమం! Triumph Bonneville T40 : ఏం బైక్.. ఏం అత్యాధునిక ఫీచర్లు మామ.. ట్రయంఫ్ బొన్నెవిల్లే T40 వచ్చేసింది.. Honda XR300L, XR300 Rally : వచ్చేసింది అదిరిపోయే స్పోర్ట్స్ బైక్.. బైకర్లు రెడీ అవ్వండి Indian Politics : వీధి పోరాటాల ద్వారా మోడీ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర? Madhuri Rathod: ‘బిందెలు బిందెలు బావయ్య’ అంటున్న మాధురి రాథోడ్.. కం బ్యాక్ మామూలుగా లేదుగా! Actor Naslen: సైకో కిల్లర్ గా మారిపోయిన యంగ్ హీరో.. ఇలా తయారు అవుతాడని అసలు ఊహించలేదు! Allu Arjun: లోకేష్ కనకరాజ్ మూవీని రద్దు చేసి డిజాస్టర్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్! Maruti Suzuki Sales : మారుతి సుజుకి అమ్మకాల్లో జోరు.. సెప్టెంబర్లో ఎన్ని కార్లు అమ్మిందో తెలుసా?