కరోనా సోకిందన్న భయంతో ఓ ఫిజియోథెరఫిస్టు ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడులోని నామక్కల్ జిల్లా పరమత్తి వెల్లూరు కు చెందిన చిన్నస్వామి బెంగుళూరు అపోలో ఆసుపత్రిలో ఫిజియోథెరఫిస్టుగా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. అయితే తనకుకరోనా సోకిందనే భయంతో బెంగుళూరు లోని ఓ రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు ఓ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడంతో విషాదంగా మారింది. చిన్నస్వామికి భార్య ఉమాపతి, ఒక కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నట్లు పోలీులు తెలిపారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Physiotherapist suicide for fear of corona
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com