కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు నిరసనగా నవంబర్ 5న భారత్‌బంద్‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. త్వరలో 250 రైతు సంఘాలతో సమావేశం ఉంటుందని, ఆ తరువాత బంద్‌ను నిర్వహిస్తామని సంఘాల నాయకులు తెలిపారు. వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా ఆందోళనలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చేనెల 5న బంద్‌ను నిర్వహిస్తామని రైతు సంఘాలు తెలిపాయి.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Bandh of india on the 5th about agriculture bill
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com