అత్యంత ప్రజాదరణభారత్ 337 ఆలౌట్.. ఇంగ్లండ్ 4 వికెట్లు ఫట్.. రసకందాయంలో చెన్నై టెస్ట్

భారత్ 337 ఆలౌట్.. ఇంగ్లండ్ 4 వికెట్లు ఫట్.. రసకందాయంలో చెన్నై టెస్ట్

చెన్నై టెస్టు మలుపులు తిరుగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కేవలం 337 పరుగులకే ఆలౌట్ కావడంతో 240 పై చిలుకు లీడ్ ను ఇంగ్లండ్ జట్టు సాధించింది. అయితే అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ తడబడుతోంది. 79 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ జో రూట్ 27 పరుగులతో ఎదురునిలుస్తున్నాడు.

అశ్విన్ ఏకంగా 10 ఓవర్లలోనే 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ ను దెబ్బతీశాడు. ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 320 పరుగులతో లీడ్ లో ఉంది. ఈరోజు ఇంగ్లండ్ ను 400 లోపు ఆలౌట్ చేస్తే ఆఖరి రోజు ఆ లక్ష్యాన్ని ఇండియా ఛేధిస్తుందా? చేతులెత్తేస్తుందా అనేది చూడాలి.

ఎందుకంటే ఇలానే ఆస్ట్రేలియాతో జరిగిన 4వ టెస్టులో పంత్, పూజారా ధాటిగా ఆడి 300 పైచిలుకు లక్ష్యాన్ని ఛేధించి గెలిపించారు. పంత్ ట్వంటీ ట్వంటీలా ఆడి భారత్ కు అద్భుత విజయాన్ని కట్టబెట్టారు. దీంతో గెలుపుపై మరోసారి భారత అభిమానులు ఆశలు పెంచుకున్నారు.

ఈరోజు సాయంత్రంలోపు ఇంగ్లండ్ ను ఆల్ ఔట్ చేస్తేనే టీమిండియాకు చాన్స్ ఉంటుంది. ఇంగ్లండ్ కనుక 400 పైచిలుకు స్కోర్ సాధిస్తే మాత్రం ఇండియా ఆఖరి రోజు అంత కాచుకోవడం కష్టమేనంటున్నారు. చూడాలి మరీ ఏం జరుగుతుందో..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

IPL history and growth: సరిగ్గా ఈరోజే ఐపీఎల్ మొదలైంది.. ఇప్పుడు ఏ స్థాయికి ఎదిగిందో తెలుసా

IPL history and growth: ఒక వ్యక్తి మదిలో మిగిలిన ఆలోచన క్రికెట్ గతిని మొత్తం మార్చేసింది. అప్పటిదాకా మూస ధోరణిలో సాగుతున్న క్రికెట్.. కార్పొరేట్ కళను సంతరించుకుంది. క్రికెటర్ల మీద కాసుల...

Best cricket team in Asia: శ్రీలంక కాదు, పాకిస్తానూ కాదు.. టీమిండియా తర్వాత ఆసియాలో అత్యుత్తమ జట్టు ఇదే..

Best cricket team in Asia: క్రికెట్లో ఆస్ట్రేలియా డామినేషన్ కొనసాగుతున్న సమయంలో బలమైన పోటీదారుగా నిలిచింది టీం ఇండియా. ఆస్ట్రేలియా కు ప్రత్యామ్నాయం తానే అన్నట్టుగా వ్యవహరించింది. ఇప్పుడు ఏకంగా ఆస్ట్రేలియా...

Most Popular

Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
FIFA World Cup 2026

FIFA World Cup 2026: వాటర్ బాటిల్ 500.. చికెన్ ఫ్రై 1800.. ఈ రేట్ల వెనుక ఉన్న...

FIFA World Cup 2026: మనం ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తే ఎంత ఖర్చు పెడతాం.. మహా అయితే 20.. ఇంకాస్త ప్రీమియం అనుకుంటే 30.. ఇంకా బాగా ప్రీమియం అనుకుంటే...
Trump FIFA Club World Cup

Trump FIFA Club World Cup: నీ ప్రచార పిచ్చి తగలెయ్య.. ఫిఫా కప్ లో అమెరికా అధ్యక్షుడు...

Trump FIFA Club World Cup: ప్రజా జీవితంలో ఉన్న వాళ్లకు ప్రచారం కచ్చితంగా కావాలి. వాళ్లు చేసే చిన్న పని అయినా సరే.. అందరికీ తెలియాలి. అందువల్లే నేటి కాలంలో...
Rohit Sharma

Rohit Sharma: రిటైర్మెంట్ పై తొలిసారి నోరు విప్పిన రోహిత్.. క్లారిటీ ఇచ్చేశాడుగా..

Rohit Sharma: "అతడి వయసు 40 కి దగ్గరగా వచ్చింది. అంతగా ఆడలేడు. ఐపీఎల్ లో సత్తా చూపించలేకపోయాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టలేకపోతున్నాడు. అతడు రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చింది....
ISI Agents In India

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....