https://oktelugu.com/

మినీ షార్ట్ తో అనసూయ.. బీచ్ లో పిచ్చెక్కించింది!

అనసూయ ఎంట్రీకి ముందు బుల్లితెరపై యాంకరింగ్ అనేది ఓ మూస పద్దతిలో కొనసాగేది. ఎప్పుడైతే అనసూయ యాంకరింగులోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచే పాతపద్ధతులన్నీ మారిపోయాయి. వెండితెరపై మాత్రమే కన్పించే గ్లామర్ ను అనసూయ బుల్లితెరకు పరిచయం చేసి టెలివిజన్ షోలను హీటెక్కిస్తోంది. ఈ అమ్మడి అందాలకు కుర్రకారు ఫిదా అవుతూ టీవీలకు అతుక్కుపోతున్నారు. Also Read: మిహీకాతో ప్రేమాయణంపై రానా ఏమన్నాడంటే? అనసూయకు కుర్రకారులో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇద్దరు బిడ్డల తల్లైనా.. అందాల అరబోతకు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 8, 2020 / 12:19 PM IST
    Follow us on

    అనసూయ ఎంట్రీకి ముందు బుల్లితెరపై యాంకరింగ్ అనేది ఓ మూస పద్దతిలో కొనసాగేది. ఎప్పుడైతే అనసూయ యాంకరింగులోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచే పాతపద్ధతులన్నీ మారిపోయాయి. వెండితెరపై మాత్రమే కన్పించే గ్లామర్ ను అనసూయ బుల్లితెరకు పరిచయం చేసి టెలివిజన్ షోలను హీటెక్కిస్తోంది. ఈ అమ్మడి అందాలకు కుర్రకారు ఫిదా అవుతూ టీవీలకు అతుక్కుపోతున్నారు.

    Also Read: మిహీకాతో ప్రేమాయణంపై రానా ఏమన్నాడంటే?

    అనసూయకు కుర్రకారులో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇద్దరు బిడ్డల తల్లైనా.. అందాల అరబోతకు ఏమాత్రం అనసూయ వెనుకడటం లేదు. అనసూయ సినిమాల్లో ఒకలా.. వెండితెరపై ఒకలా మెరుస్తోంది. బుల్లితెరపై గ్లామర్ షోతో ఆకట్టుకునే అనసూయ.. సినిమాల్లో మాత్రం కేవలం స్పెషల్ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తోంది.

    అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయలను అనసూయ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పంచుకుంటోంది. దీంతో ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారికి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఎప్పటికప్పుడు తన షోలకు సంబంధించిన విషయాలను.. హాట్ హాట్ పిక్స్.. వీడియోలను పోస్టు చేస్తూ అందరికీ అటెన్షన్ తనవైపు తిప్పుకుంటోంది.

    Also Read: రాజమౌళి ఔట్.. మహేష్ నెక్ట్స్ మూవీ ‘త్రివిక్రమ్’తోనే?

    ఇక లాక్డౌన్లోనూ అనసూయ అభిమానులను అలరించేలా పలు పోస్టులను చేసింది. తాజాగా అనసూయ మినీ షార్ట్ తో గోవా బీచ్ లో సందడి చేసిన ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవల అనసూయ భర్త సుశాంక్ పుట్టినరోజు సందర్భంగా గోవాకు వెళ్లింది. వీరిద్దరు అక్కడి బీచుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేశారు. తోడ అందాలను చూపించేలా మినీ షార్ట్ తో ఉన్న ఫొటోలను అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలకు నెటిజన్లు హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.