Ram Charan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప – ది రైజ్. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. కాగా ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇంతకాలం స్టైలిష్ పాత్రల్లో కనిపించిన అల్లు అర్జున్ ఓ లారీ డ్రైవర్‌గా ఊర మాస్ పాత్ర చేయడం, రష్మిక కంప్లీట్ డీ గ్లామర్ రోల్ చేయడం ప్రాజెక్ట్‌పై అంచనాలు మరో స్థాయికి తీసుకు వచ్చాయి. ఇక సుకుమార్ – అల్లు అర్జున్ – మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గాను ‘పుష్ప: ది రైజ్’ నిలిచింది.
Ram Charan and Allu Arjun
Also Read: థియేటర్లో ఫ్యామిలీతో పుష్పరాజ్ సందడి.. ఎగబడిన అభిమానులు
ఇప్పటికే ఈ సినిన చూసిన సినీ ప్రముఖులందరూ దర్శకుడు సుకుమార్ – హీరో అల్లు అర్జున్‌లతో పాటు హీరోయిన్ రష్మిక మందన్న, చిత్ర నిర్మాతల మీద ఇతర సాంకేతిక నిపుణులపైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేథ్యంలో తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ కు విషెస్ తెలియజేశారు. ఈ మేర ఆ పోస్ట్ లో ” పుష్ప సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ కేప్పారు రామ్ చరణ్. ఈ మూవీ ఘన విజయం సాధిస్తుందని, బన్నీ కెరీర్ లో ఓ మైలు రాయిగా పుష్ప నిలుస్తుందని చెర్రీ అన్నారు. రష్మికని పొగడ్తలతో ముంచేసారు రామ్ చరణ్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
Bunny, #Puspha is going be spectacular! Your hardwork is unparalleled 🤗
Sukumar Garu, your vision is mind blowing 🙏
I wish Rashmika and the entire team all the very best for a spectacular release today !
@alluarjun @aryasukku @iamRashmika @MythriOfficial— Ram Charan (@AlwaysRamCharan) December 17, 2021
Also Read: అల్లు అర్జున్ రీల్ హీరో కాదు, రియల్ హీరో !
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Mega power star ram charan best wishes to allu arjun pushpa movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com