HomeఫోటోలుMegha Shukla : ఈ రేంజ్ అందాలను తట్టుకోవడం అంటే కష్టమే బ్రో.. ఫోటోలుసినిమా ఫొటోలు Megha Shukla : ఈ రేంజ్ అందాలను తట్టుకోవడం అంటే కష్టమే బ్రో.. Megha Shukla : సోషల్ మీడియాలో ఫుల్ గా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన ఫోటోలతో అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంటుంది. By Swathi Chilukuri Monday, 17 March 2025, 17:33 PM FacebookXWhatsAppCopy URL Megha Shukla మేఘా శుక్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ అందాలతో మత్తెక్కిస్తుంటుంది. సోషల్ మీడియాలో ఫుల్ గా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన ఫోటోలతో అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంటుంది. 2023లో కథల్ ఎ జాక్ ఫ్రూట్ మిస్టరీ అనే హిందీ సినిమా వల్ల ఫుల్ పాపులారిటీని సంపాదించింది. ఈ సినిమా Netflix విడుదల అయింది. కానీ విపరీతమైన ఆదరణ పొందింది. ఇక పింకీ సింగ్ పాత్రలో అదరగొట్టింది మేఘా శుక్లా. ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. రంగస్థల నాటకాల ద్వారా తన కెరీర్ ను ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ. తన ఫోటోలు కూడా ఫుల్ గా వైరల్ అవుతుంటాయి. ఒక్కసారి ఫోటో పోస్ట్ పెట్టడమే ఆలస్యం ఫుల్ గా లైకులు, వ్యూస్ వచ్చేస్తుంటాయి. ఇక టూ పీస్ లతో మత్తెక్కిస్తుంటుంది మేఘా శుక్లా. తన అంద చందాలతో ఆకట్టుకోవడం ఈమెకు కొత్త కాదు. TagsbollywoodMegha ShuklaMegha Shukla Instagram PhotosMegha Shukla photosMegha Shukla Photos viralSocial Media viral Share FacebookXWhatsAppCopy URL Previous articleLord Shiva: ప్రతి సోమవారం ఈ మంత్రాన్ని 9 సార్లు పఠిస్తే జరిగేది ఇదే..Next articlePhoto Story: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ప్రస్తుతం నెట్టింట గ్లామర్ షో తో రచ్చ చేస్తున్న హీరోయిన్.. ఎవరో తెలుసా.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Bhagyashri Borse : ఒక్క హిట్ తో భాగ్యశ్రీ జాతకం మారిపోయింది.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది.. Hema Malini : వెండితెర పై హేమమాలిని బయోపిక్.. హీరోయిన్ గా నటించబోతున్నది ఎవరంటే.. Ranveer Singh: సోషల్ మీడియా కి ‘గుడ్ బై’ చెప్పేసిన ‘ధురంధర్’ హీరో రణవీర్ సింగ్.. కారణం ఏంటంటే.. Dhurandhar 2: ‘ధురంధర్’ దెబ్బ.. దావూద్ ఇబ్రహీం ముఠాలో ప్రకంపనలు.. పరారీ లో నాయకుడు.. Megha Shukla Photoshoot: ఏ ‘మేఘం’ కురిస్తే తడిసిన అందమో ఇదీ! Bollywood Vs Tollywood: 2025 లో టాలీవుడ్ ను డామినేట్ చేసిన బాలీవుడ్… ఇలా అయితే కష్టమే… Most Popular Bigg Boss 10 Telugu: ముకేశ్ కి చుక్కలు చూపించిన రోహిత్.. దెబ్బకు పరార్.. ఇది కదా మాస్ అంటే! Bigg Boss 10 Telugu: దేబ్ జానీ ని రక్షించేందుకు నాగార్జున తిప్పలు.. రోహిత్ కి ఎమోషనల్ టార్చర్! Bigg Boss 10 Telugu: సెలబ్రిటీలకు ఒక రూల్.. సామాన్యులకు ఒక రూల్.. ఇదెక్కడి న్యాయం నాగార్జున! Bigg Boss 10 Telugu: ఒక్క ఎపిసోడ్ తోనే అడ్డంగా దొరికిపోయిన నాగార్జున..ప్రేక్షకులంటే అంత చులకన ఎందుకు? BRICS Summit 2026 : యుద్ధం కాదు, చర్చలే పరిష్కారం.. బ్రిక్స్ ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ ఇదీ August 2026 Car Sales : ఆగస్టు 2026 కార్ల అమ్మకాలు: మారుతి హవా.. దూకుడు పెంచిన టాటా-మహీంద్రా! Bajaj Pulsar 125 Review : 2026 బజాజ్ పల్సర్ 125 రివ్యూ: ధరకు తగ్గ పర్ఫెక్ట్ ప్యాకేజీ! Apple Samsung: ఆపిల్.. సామ్ సంగ్ రెండూ తోడుదొంగలే.. మన జేబుకు ఎలా చిల్లు పెడుతున్నాయో తెలుసా chandrababu smile : ‘బాబు’ నవ్వాడు..!