HomeఫోటోలుAnikha Surendran: చైల్డ్ ఆర్టిస్ట్ అనిఖా అందాల గత్తర లేపుతోంది గా.. ఫోటోలుసినిమా ఫొటోలు Anikha Surendran: చైల్డ్ ఆర్టిస్ట్ అనిఖా అందాల గత్తర లేపుతోంది గా.. Anikha Surendran అందాల ముద్దుగుమ్మ అనికా సురేంద్రన్ గురించి పరిచయం అవసరం లేదు. By Swathi Chilukuri Monday, 17 March 2025, 18:18 PM FacebookXWhatsAppCopy URL Anikha Surendran అందాల ముద్దుగుమ్మ అనికా సురేంద్రన్ గురించి పరిచయం అవసరం లేదు. చిన్నప్పటి నుంచే ఇండస్ట్రీని ఏలుతుంది ఈ బ్యూటీ. తన అందాలతో మత్తెక్కిస్తుంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెర మీద ఎన్నో సినిమాల్లో నటించింది. సినిమాల ద్వారా మంచి నేమ్, ఫేమ్ ను కూడా సంపాదించింది ముద్దుగుమ్మ. తన నటనతో అందరినీ ఆకట్టుకునే ఈ చిన్నది అందాలతో కూడా ఫిదా చేస్తుంది. లేటెస్ట్ ఫోటో షూట్ లతో అమ్మడు ఫుల్ గా కిక్ ఇస్తుంది అనికా. విశ్వాసం, ఎంతవాడు గానీ అనే సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఈ సినిమాల తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది. TagsAnikha Surendrananikha surendran moviesanikha surendran photosLatest Tollywood News Share FacebookXWhatsAppCopy URL Previous articleChildhood Photo: రస్నా యాడ్ లో ఉన్న ఈ చిన్నారి దర్శకుడు రాజమౌళి సినిమా హీరోయిన్.. ఎవరో తెలుసా..Next articleCM Chandrababu : చంద్రబాబు సైడ్.. ఆ ఇద్దరికీ కీలక బాధ్యతలు! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Anikha Surendran : అనికా లేలేత అందాలు అదరహో Seetha Payanam Collection: డైరెక్టర్ గా హీరో అర్జున్ కష్టానికి ఫలితం సున్నా..’సీతా పయనం’ కలెక్షన్స్ ఎంతంటే! Prabhas: ప్రభాస్ అభిమానులకు చేదు వార్త..ఆ సినిమా ఇక రద్దు అయ్యినట్టే..కారణం ఏంటంటే! Funky Collection: ‘ఫంకీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..కనీసం హీరోయిన్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా తిరిగి రాలేదు! Rajamouli And Uday Kiran: ఉదయ్ కిరణ్ తో రాజమౌళి రెండు సినిమాలు ప్లాన్ చేశాడా.? Chiranjeevi: చిరంజీవి రిటైర్మెంట్ ఇచ్చి రామ్ చరణ్ కి దూరంగా తనకి నచ్చిన ఆ సిటీ లో ఉండబోతున్నాడా..? Most Popular Telangana Liberation Day : హైదరాబాద్ ని విముక్తి చేసిన యూనియన్ సైన్యాలు చరిత్రకు సజీవ సాక్ష్యాలు కావా? Samsung Galaxy A08 లాంచ్.. రూ.23 వేలకే.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు Varanasi Movie: ‘వారణాసి’ ఇంటర్వెల్ సన్నివేశం లీక్.. ఈ రేంజ్ లో ఉందేంటి! Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ తో పెళ్లి పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన వైష్ణవి చైతన్య! Asus Vivobook కొత్త ల్యాప్టాప్లు.. ధరలు, ఫీచర్లు ఇవే! Bigg Boss 10 Telugu: ‘త్రిగున్’ కి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ ఇస్తున్న ‘బిగ్ బాస్ 10’ టీం..! Bigg Boss 10 Telugu: ‘నీకు బుర్ర బుద్ధి లేదు’ అంటూ ముకేశ్ పై నోరు జారిన త్రిగున్..రణరంగంగా మారిన బిగ్ బాస్! Raviteja: ‘ఇరుముడి’ తర్వాత భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన రవితేజ.. నిర్మాతలకు చుక్కలే! RIP Oracle: దుమ్మెత్తి పోశాడు.. నాశనం అవ్వాలని శపించాడు.. వైరల్ వీడియో