spot_img
Homeబిజినెస్Post Office Schemes: పోస్టాఫీస్ స్కీమ్స్ లో చేరిన వాళ్లకు అలర్ట్.. పూర్తి చేయాల్సిన పని ఇదే!

Post Office Schemes: పోస్టాఫీస్ స్కీమ్స్ లో చేరిన వాళ్లకు అలర్ట్.. పూర్తి చేయాల్సిన పని ఇదే!

Post Office Schemes: పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ తో పాటు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్, నేషనల్ పెన్షన్ స్కీమ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం వేర్వేరు స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్స్ వల్ల ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. అయితే పోస్టాఫీస్ లో అకౌంట్ ను కలిగి ఉండి ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

Post Office Schemes
Post Office Schemes

సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కు మినిమమ్ డిపాజిట్ అమౌంట్ 250 రూపాయలుగా ఉండనుంది. ప్రతి సంవత్సరం కనీసం 250 రూపాయలు ఈ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. డబ్బులు సరైన సమయంలో చెల్లించని పక్షంలో అకౌంట్ ఫ్రీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఒకవేళ అకౌంట్ ఫ్రీజ్ అయితే మాత్రం 50 రూపాయలు చెల్లించడం ద్వారా అకౌంట్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

Also Read: మ‌హిళ‌ల అభ్యున్న‌తికి కేసీఆర్ మ‌రిన్ని పథ‌కాలు తేనున్నారా?

నేషన్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ కు కనీస డిపాజిట్ 1,000 రూపాయలుగా ఉండనుంది. మార్చి 31వ తేదీలోపు ఈ మొత్తం ఖాతాలో జమ కాని పక్షంలో పెనాల్టీగా 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పెనాల్టీతో పాటు పాయింట్ ఆఫ్ ప్రిసెన్స్ చార్జీలను చెల్లించడం ద్వారా ఖాతాను యాక్టివేట్ చేసుకోవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ స్కీమ్ కు సంబంధించి ఒక ఆర్థిక సంవత్సరానికి కనీసం 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

సరైన సమయంలో డబ్బులు డిపాజిట్ చేయడం సాధ్యం కాకపోతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మినిమమ్ బ్యాలెన్స్ చెల్లించని పక్షంలో జరిమానా చెల్లిస్తే మాత్రమే అకౌంట్ యాక్టివ్ అవుతుందని చెప్పవచ్చు. డబ్బులు కట్టని పక్షంలో ఖాతా విషయంలో ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు.

Also Read: విద్యారంగంలో జగన్ మార్పులు.. ఏపీ భవిష్యత్తును మార్చుతుందా? కూల్చుతుందా?

Recommended Video:

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...
Korean Kanakaraju

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper