Horse Puzzle: ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లోనే వినోదంతో పాటు మెదడుకు పదును పెట్టే పజిల్స్ కూడా బాగా ఫేమస్ అవుతున్నాయి. ఇదిగో ఈ ఫొటోలో ఎన్ని నంబర్స్ ఉన్నాయో గుర్తించండి.. ఇన్ని సెంకన్లలో ఈ పిక్చర్లో ఉన్న లోపం కనిపెడితే మీరే ఇవాల్టి జీనియస్ అంటూ నెట్టింట్లో కొన్ని పజిల్స్ ఫొటోలు వైరల్ అవుతుంటాయి.
తాజాగా, ఓ ఫొటో అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందులో ఏముందో చాలా జాగ్రత్తగా చూస్తే తప్ప గుర్తించడం కష్టం.. అంత కఠినంగా ఉంది పజిల్. అందులో ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో అయితే, ఇక తల పట్టుకోవాల్సిందే. ప్రస్తుతం అలాంటి పజిల్స్ యే నెట్టింట్లో ట్రెండింగ్మా మారాయి. తాజాగా, అలాంటి ఫొటో ఒకటి పజిల్ ఆఫ్‌ది పిక్చర్‌గా మారింది.
ఈ ఫొటోలో గుర్రాలతో పాటు మంచు పర్వతాలు కూడా ఉన్నాయి అయితే, వాటిని మింగిల్ చేస్తూ.. ఓ ఇల్యూజన్‌ను సృష్టించారు. ఎంతో తీక్షణంగా పరిశీలిస్తే తప్ప.. అందులో కచ్చితంగా ఎన్ని గుర్రాలు ఉన్నాయో చెప్పడం కష్టం. ఈ పజిల్ చూడగానే, ఏముందిలే?.. చాలా సింపుల్ అనిపిస్తుంది. కానీ, ఒక్కసారి గేమ్ మొదలుపెడితే.. మీ బ్రెయిన్ అబ్బా అనడం ఖాయం. ఇప్పటి వరకు చాలా మంది వీక్షకులు ఇందులో 5 గుర్రాలకు మించి ఎక్కువగా గుర్తించలేక పోయారు. నిజానికి ఇందులో 7 గుర్రాలున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ ఫొటోపై ఓ లుక్కేసి.. అందులో గుర్రాలను కనిపెట్టి.. మీరేంటో నిరుపించుకోండి.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Do you know how many horses there are in this photo
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com