spot_img
Homeలైఫ్ స్టైల్Carrier AC 2021 model 32 percent discount: ఈ బ్రాండెడ్ ఏసీ పై 32...

Carrier AC 2021 model 32 percent discount: ఈ బ్రాండెడ్ ఏసీ పై 32 శాతం డిస్కౌంట్.. త్వరపడండి..

Carrier AC 2021 model 32 percent discount: కొన్ని కంపెనీలు తమ వస్తువుల ద్వారా అత్యధిక సేల్స్ నమోదు చేసుకోవడానికి పండుగలు, ప్రత్యేక దినాల్లో ఆఫర్స్ పెడుతూ ఉంటాయి. అయితే వీటితో సంబంధం లేకుండా కూడా మరికొన్నిసార్లు ఆఫర్లు ప్రకటిస్తాయి. ప్రస్తుత వీడి వాతావరణం దృష్ట్యా ఎయిర్ కండిషనర్ ల కొనుగోలు పెరిగిపోయాయి. అయితే కొందరు బడ్జెట్లోనే ఏసీని కొనాలని చూస్తున్నారు. ఇలాంటి వారి కోసం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ Flipkart ఓ కంపెనీ ఏసీ ని భారీ తగ్గింపు ధరతో అందిస్తోంది. అయితే ఇందులో అద్భుతమైన ఫీచర్లు ఉన్నప్పటికీ తక్కువ ధరకు ఇవ్వడంపై చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ ఇది ఏ కంపెనీ ఏసి? ఇందులో ఫీచర్స్ ఎలా ఉన్నాయి?

Carrier కంపెనీకి చెందిన 2021 మోడల్ 1.5 టన్ 3 స్టార్ ఫ్లిప్ ఏసీ ధర ప్రస్తుతం రూ.54,990 ధరతో విక్రయిస్తున్నారు. దీనిపై ప్రముఖ ఈ కామర్స్ సంస్థ Flipkart 32 శాతం డిస్కౌంట్ ను అందిస్తుంది. దీంతో ఈ ఏసీ ని రూ.37,500 కే కొనుగోలు చేయవచ్చు. అలాగే దీనిని యాక్సిస్ లేదా ఎస్బిఐ బ్యాంకు ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.1875 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో రూ. 35,625 కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ మొత్తం కూడా డబ్బు లేని వారు ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసే సౌకర్యాన్ని అందిస్తున్నారు.

బ్రాండెడ్ కంపెనీ అయిన ఈ ఏసీలో అనేక రకాల ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఫ్లెక్సీ కూల్ టెక్నాలజీ ప్రత్యేకంగా నిలుస్తుంది. దీనిద్వారా అవసరానికి తగ్గట్టుగా ఏసీ ని వినియోగించుకోవచ్చు. ఫలితంగా విద్యుత్ ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బయట వాతావరణాన్ని బట్టి కెపాసిటీని కూడా మార్చుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఏసీ డ్యూయల్ ఫిల్టర్ తో పనిచేస్తుంది. అంతంగా ఖాళీలో ఉండే దుమ్ము, ధూళిని శుద్ధి చేసి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. దీనివల్ల శ్వాసకోశ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లోవారు అనారోగ్యాల పాలు కాకుండా ఉండొచ్చు.

ఏపీలో 100% వరకు కాపర్ కాయిల్స్ ను అమర్చారు. దీనివల్ల గది వెంటనే చల్లగా మారుతుంది. అంతేకాకుండా దీని మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉండడంతో ఎక్కువ రోజులు వాడిన కూడా ఎలాంటి తప్పు పట్టకుండా ఉంటుంది. ఇందులో ఉన్న మరో ప్రత్యేకమైన ఫీచర్ ఏంటంటే.. స్టెబిలైజర్. ఓల్డ్ ఏజ్ హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా విద్యుత్ సరఫరా చేయడంతో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటుంది. అందువల్ల కొత్తగా ఏసీని కొనుగోలు చేయాలని అనుకునేవారు దీనిని ఎంచుకోవచ్చు అని కొందరు అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper