Kannappa Runtime: ఈ నెల 27 న రిలీజ్ కానున్న కన్నప్ప సినిమా సెన్సార్ పూర్తయింది. మొత్తం 12 నిమిషాల 11 సెకన్ల విజువల్స్ తొలగించాలని సెన్సార్ బర్డు సూచించినట్లు సీని వర్గాలు తెలిపాయి. యూఏ సర్టిఫికెట్ ఇస్తూ ఫైనల్ మూవీ కట్ 3 గంటల 2 నిమిషాల 51 సెకన్లుగా నిర్ణయించారని తెలిపారు. కన్నప్ప టికెట్లు రేపటి నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో టికెట్ల పెరిగే చాన్స్ లేకపోగా ఏపీలో పెంచే అవకాశం ఉంది.
Kannappa Runtime: కన్నప్ప సినిమా రన్ టైం ఎంతంటే..
Most Popular
YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..
YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Balakrishna Injury: NBK111 షూటింగ్ లో బాలయ్య కి గాయాలు.. హాస్పిటల్ కి తరలింపు.. ప్రస్తుత పరిస్థితి ఎలా...
Balakrishna Injury: వరుస సూపర్ హిట్స్ తో 6 పదుల వయస్సులో కూడా జెన్ జీ ఆడియన్స్ ని అలరిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ , ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో...
Rajamouli Next Movie: రాజమౌళి నెక్స్ట్ సినిమా పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోందా…
Rajamouli Next Movie: ప్రస్తుతం రాజమౌళి 'వారణాసి' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా మహేష్ బాబు ఈ సినిమాలో హీరోగా చేయడం...
Telangana Employee Health Scheme: తెలంగాణ ఉద్యోగులు గుడ్ న్యూస్.. 40 ఏళ్లు దాటితే ఫ్రీ హెల్త్ చెకప్!
Telangana Employee Health Scheme: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. వారి సంక్షేమం కోసం ‘నూతన ఉద్యోగ ఆరోగ్య పథకం’ (ఎన్‌ఈహెచ్‌ఎస్) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకం...
Bigg Boss 10 Telugu: ఆ హీరోయిన్స్ కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్దమైన ‘బిగ్ బాస్ 10’ టీం.....
Bigg Boss 10 Telugu: గత బిగ్ బాస్ సీజన్ అందరి అంచనాలను దాటి , కనీవినీ ఎరుగని రేంజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని , రికార్డు...







